Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Browsing: Telangana
Telangana State Latest Political News Updates
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురుద్ది -రాహుల్ రైతు సంఘర్షణ సభ సభతో సునామీ సృష్టిస్తాం..-టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం..-రైతుల జీవితాలతో టీఆర్ఎస్,…
పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా…
నిన్నటి టీఆర్ఎస్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ ప్లీనరీ సమావేశం ఫైవ్ స్టార్ హోటల్ వంటి హైటెక్స్ లో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ చూస్తుంటూ కూట్లో…
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..హైదరాబాద్:-తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1లో 19…
ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు తిరస్కరించిన అధిష్టానం..KCR ను పీకే కలవడాన్నీ సీరియస్ గా తీసుకున్న అధిష్టానం… కేసీఆర్ ను పీకే కలవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది…
ఏడేండ్ల కింద జరిగిన ఈ ముచ్చట.. తరువాత పరినామాలు▪️మోడి నా జాన్ జబ్బ, దోస్తు అని ప్రెస్ మీట్▪️ప్రసిడెంట్ ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ బిజేపి పార్టీకి మద్దత్తు▪️ట్రిపుల్…
16,614 పోలీసు పోస్టులు.. స్వరాష్ట్రంలో రెండో భారీ పోలీస్ కొలువుల జాతర నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంమే 2 నుంచి 20 వరకు tslprb.inలో దరఖాస్తుఅర్హులైన…
వారికి పెళ్లయి నెల రోజులే అయింది.ఆ విధంగా చూసుకుంటే ఇంకా కొత్త జంటే. ఒకరి కోసం మరొకరు పరితపిస్తూ.. గడిపే ప్రతి క్షణాన్ని మధురానుభూతులతో నింపుకోవాల్సిన సమయం.…
రైతులకు కాంగ్రెస్ ఏం చేస్తుందో 6న రాహుల్ వివరిస్తారు.రుణమాఫీ అమలు చేయకుండా రైతులను ఇచ్చిన టిఆర్ఎస్ సర్కార్రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ గుంజుకోవడం పై…
ప్రగతి భవన్ లో రెండు రోజులుగా PK తో ఉత్కంఠం గా KCR చర్చలు …కొన్ని నెలలుగా తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం పై ఓటర్…