Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

    June 2, 2023

    కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

    June 1, 2023

    తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

    June 1, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

      June 1, 2023

      అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ – కానీ…?

      May 31, 2023

      డీకేతో షర్మిల భేటీ సీక్రెట్ ఇదే..!?

      May 30, 2023

      వైఎస్సార్ టీపీ విలీనం- పీసీసీ చీఫ్‌గా షర్మిల !

      May 21, 2023

      దక్షిణాదిన బీజేపీకి దారులు మూసుకుపోయినట్లేనా..?

      May 15, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

      June 1, 2023

      అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ – కానీ…?

      May 31, 2023

      డీకేతో షర్మిల భేటీ సీక్రెట్ ఇదే..!?

      May 30, 2023

      వైఎస్సార్ టీపీ విలీనం- పీసీసీ చీఫ్‌గా షర్మిల !

      May 21, 2023

      కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

      June 2, 2023

      కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

      June 1, 2023

      తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

      June 1, 2023

      పాపం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?

      May 31, 2023

      తొమ్మిది పదుల వయసులో తండ్రి కాబోతున్నఆ నటుడు ఎవరో తెలుసా…!

      May 31, 2023

      మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన సోనుసూద్…అదేంటో తెలుసా….?

      May 30, 2023

      తారకరత్న భార్య రెండో పెళ్లి- అలేఖ్య రెడ్డి క్లారిటీ

      May 8, 2023

      పోలీసు నియామకం పరీక్షలో ‘బలగం’ సినిమా మీద ప్రశ్న?

      May 1, 2023

      కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

      June 2, 2023

      కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

      June 1, 2023

      తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

      June 1, 2023

      పాపం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?

      May 31, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » కోవిడ్ మరణాలపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ప్రెస్ మీట్..
    Telangana

    కోవిడ్ మరణాలపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ప్రెస్ మీట్..

    ADMINBy ADMINMay 10, 2022Updated:May 10, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    కోవిడ్ మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట

    WHO నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షల మరణాలు
    కేవలం 5 లక్షలే అంటోన్న మోడీ సర్కార్
    తెలంగాణలో ప్రభుత్వ నివేదిక ప్రకారం 4,111
    వాస్తవ సంఖ్య 2.5 – 3 లక్షలగా ఉంటుందని అంచనా
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ లెక్కలు చెప్పాలి
    మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలి
    తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్

    దేశంలో కోవిడ్ మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పిపుచ్చుతున్నాయని, సుప్రీంకోర్టుకి కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నాయని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి విమర్శించారు. కోవిడ్ తో దేశంలో 47 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంటే… మోడీ సర్కార్ మాత్రం కేవలం 5 లక్షల మంది మాత్రమే మృతి చెందారని లెక్కలు చెబుతూ సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మరణాలను అధికారికంగా కేవలం 4,111 అని చూపుతోందని… వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ది హిందూ దినపత్రిక నివేదిక ప్రకారం కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకు పైగా మరణించారని అన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఖ్య 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్యం, ఆక్సిజన్ అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని శివసేన రెడ్డి దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి 7 నెలలు దాటిందని… అయినా ఇప్పటి వరకు కమిటీ నుంచి ఎలాంటి నివేదిక అందించలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని సూచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకుని, గ్రామస్థాయి నుంచి సర్వే చేసి వాస్తవ లెక్కలు కేంద్రానికి చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ. 50 వేల పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
    రాకేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ కార్యదర్శులు రిషికేశ్ రెడ్డి గారు, హరీష్ గారు పాల్గొన్నారు.

    గ్రామ స్థాయి నుండి సర్వే నిర్వహించి కరోనా బారిన పడి మరణించిన ప్రతి కుటుంబానికి 50,000 వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్.

    సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమిట్టీ ఏర్పాటు చేసి 6,7 నెలలు అయింది కానీ ఆ కమిటీ నుండి ఎలాంటి నివేదిక అందలేదు.

    ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాల్సిందిగా డిమాండ్ .

    ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
    రాకేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ కార్యదర్శులు రిషికేశ్ రెడ్డి గారు, హరీష్ గారు పాల్గొన్నారు.

    COVID deth cases Gandhi bhavan kcr modi shivasena Reddy Telangana Youth Congress
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

    June 2, 2023

    కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

    June 1, 2023

    తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

    June 1, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

    June 2, 20230

    సబ్బండ వర్గాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి నేటితో తొమ్మిదేళ్ళు నిండాయి. ఉద్యమ లక్ష్యం నెరవేరింది కానీ ఉద్యమ…

    కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

    June 1, 2023

    తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

    June 1, 2023

    పాపం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?

    May 31, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా..?

    June 2, 2023

    కాంగ్రెస్ లోకి అంబటి రాయుడు – తెలంగాణ నుంచే పోటీ..?

    June 1, 2023

    తెలంగాణలో ఎన్నికల కోలాహలం – ఎలక్షన్ మూడ్ లో ప్రధాన పార్టీలు

    June 1, 2023

    పాపం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?

    May 31, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.