Browsing: AndhraPradesh

AndhraPradesh Latest Political News Updates

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో…

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.…

భారత్ లో నిరుద్యోగిత 24 శాతంప్రపంచంలోనే అత్యధికంవిభజిత విధానాలతో ఆర్థిక పునాదులకు నష్టందేశంలో 1990 ల నాటి పరిస్థితులుఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు…

దేశంలో అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు కేజ్రీవాల్ మాత్రమేనని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జి సోమ్ నాథ్ భార్తి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన…

“హైదరాబాద్ ను రక్షించుకుందాం ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం. “జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు”కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధిచెంది, కుతుబ్ షాహీ పాలనలో విస్తరించి, ఆసఫ్ జాహీ నవాబుల…

జాతీయ పార్టీగా టి.ఆర్.ఎస్ ..ఎప్పుడు ఏదో సంచలనం చేస్తూ దేశ వ్యాప్త గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు తెలంగాణ సీ.ఎం కె.సీ.ఆర్ అన్నది ఆ పార్టీ నేతలు బహిరంగంగానే…

చీకట్లోకి భారత్.. డజను రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం యూపీ, పంజాబ్, ఏపీలో 8 గంటల కోతలు థర్మల్ ప్లాంట్లలో అడుగంటిన బొగ్గు నిల్వలు విద్యుత్తు ఉత్పత్తికి…

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు……