తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు & పాలన

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

సీఎం రేవంత్ రెడ్డి 388 ఎకరాలు పంచుతామన్నారు. గ్రౌండ్‌లో పాత అసైనీలు ధరణి పాస్‌బుక్ కోసం నిలబడ్డారు. పాలిట్రిక్స్ విశ్లేషణ: రాజకీయాలకు అతీతంగా నిజమైన పేద రైతులకు న్యాయం జరగాలి.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై 30 రోజుల్లో విచారణకు సీఎం ఆదేశం; ఇరుపక్షాల కుటుంబ ఆస్తులపై న్యాయ విచారణకు హరీశ్ రావు సవాల్. ఆరోపణలు, ధృవీకరించిన వాస్తవాలు, తేలాల్సిన రికార్డులపై Polytricks విశ్లేషణ.

నీటిపారుదల ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన ₹813 కోట్లు అధికారుల ఖాతాల్లోనే నిలిచాయి. సెప్టెంబర్ 21 సమీక్షలో బయటపడిన లెక్కలు, ఆలస్యానికి కారణాలు, ప్రభుత్వ ఆదేశాలపై విశ్లేషణ.

హైకోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ ఇచ్చినా నిందితుడిని అరెస్ట్ చేసిన కేసులో మాజీ ACP ఎ. కృష్ణయ్యకు ఒక నెల జైలు, ₹2,000 జరిమానా విధించారు. అయితే అప్పీల్ కోసం శిక్ష అమలును నాలుగు వారాలు నిలిపారు.

తెలంగాణలో వేలాది భూ యజమానులు, ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ సమస్యగా మారిన Section 22A నిషేధిత జాబితాపై ప్రభుత్వం…

అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..? తెలంగాణలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.…

తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టి…ఆత్మను వదిలేసి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్న పార్టీ బీఆర్‌ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి…

జూబ్లీహిల్స్ ప‌ల్స్ ప‌ట్ట‌డంలో అన్ని స‌ర్వే సంస్థ‌లు ఒక ఎత్తు అయితే…పాలిట్రిక్స్ సంస్థ విడుద‌ల చేసిన ఎగ్జిట్ పోల్, ప్రీ…

బీఆర్ఎస్ వికృత క్రీడ‌కు తెర తీసింది. ప్ర‌జాపాల‌న‌ను త‌ట్టుకోలేక కుట్ర రాజ‌కీయాలను ప్రోత్స‌హిస్తోంది. అధికారం కోల్పోయి నిండా సంవ‌త్స‌రం కూడా…

మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయముంది. మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో…

లోత్‌కుంట 40 ఎకరాల భూవివాదంలో తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఆలస్య కారణంగా కొట్టివేసింది. ఇది merits‌పై తుది title verdictా? కోర్టు రికార్డులు ఏం చెబుతున్నాయో పూర్తి విశ్లేషణ.

తెలంగాణ శాసనసభ CURE Bill 2026కు ఆమోదం తెలిపి ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్ఠ సవరణను 20% నుంచి 10%కి తగ్గించింది. హైదరాబాద్ పాలన, పన్ను విధానం, ప్రజలపై ప్రభావం ఏమిటో విశ్లేషణ.

Graduate MLC 2027

Hyderabad–Ranga Reddy–Mahabubnagar Graduate MLC 2027: voter enrollment, field surveys, organisation mapping and campaign intelligence coverage.

తాజా కథనాలు

Trust Polytricks

Telangana political analysis, surveys, election intelligence and governance coverage with transparent editorial standards.

Follow Polytricks

Follow Polytricks for Telangana politics, governance, surveys and election updates.