• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » 8వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
National

8వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Prashanth PagillaBy Prashanth Pagillaడిసెంబర్ 29, 2022Updated:డిసెంబర్ 29, 2022వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న వారికీ గుడ్ న్యూస్ ప్రకటించింది ఇండియన్ పోస్ట్. ఖాళీగానున్న నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత , ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు జనవరి తొమ్మిది తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు

  • 1.M.V Machanic ( Skilled )-04
  • 2. M.V Electrician ( Skilled ) -01
  • 3.Copper&Tinsmith-01,
  • 4. Upholster (Skilled)-01.

అర్హతలు

  •  గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యుట్ నుంచి సాంకేతిక విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికేట్ కల్గి ఉండాలి.
  • 8వ తరగతి అర్హతతో సంబంధిత టెక్నికల్ విభాగంలో ఒక సంవత్సర అనుభవం కల్గి ఉండాలి.
  • M.V Machanic పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ (HMV) హెవీ మోటార్ వెహికల్ కల్గి ఉండాలి.

వయోపరిమితి

  • 01.07.2022నాటికీ 18సంవత్సరాలు పూర్తి చేసుకొని 23సంవత్సరాల లోపు ఉండాలి.
  • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

సెలక్షన్ ప్రాసెస్

  • దరఖాస్తులను పరిశీలించి వాటిని షార్ట్ లిస్టు చేసి , సంబంధిత విభాగంలో కనబరిచిన టెక్నికల్ విద్యార్హతల ఆధారంగా రాత పరీక్ష/నైపును పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ట్రేడుల ఆధారంగా రాత పరీక్ష/ సిలబస్ వివరాలను షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులను తదుపరి అనౌన్స్ చేస్తారు.

గౌరవ వేతనం

లెవల్-2, 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ. 19,900 నుంచి రూ. 63,200ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెల ఉచితంగా చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజ్ : 100

రాత పరీక్ష నైపుణ్య పరీక్ష ఫీజ్

  • సెలక్ట్ అయిన అభ్యర్థులు రాత పరీక్ష నైపును పరీక్ష కోసం 400ఫీజ్ చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు రాత పరీక్ష ఫీజ్ మినహాయించారు.

ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా

The senior Manager ( JAC) , Mail Moter service, No.37, Greams Road , Chennai-600006.

Also Read : పదో తరగతి అర్హతతో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

పేదవాడికి కలెక్టరేట్‌ అంటే నమ్మకం రావాలి… ఉద్యోగులే ప్రభుత్వ ముఖచిత్రం: సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30, 2026

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version