Browsing: Graduate MLC

Hyderabad–Ranga Reddy–Mahabubnagar Graduate MLC ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు, నియోజకవర్గ డేటా, సర్వేలు, రాజకీయ వ్యూహాలు మరియు తాజా అప్‌డేట్స్.

సంబంధిత విభాగాలు: సర్వేలు & ఎగ్జిట్ పోల్స్ · హైదరాబాద్ రాజకీయాలు

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ Graduate MLC ఎన్నికలో సామా రామ్‌మోహన్ రెడ్డి ఎంపిక వెనుక కాంగ్రెస్ వ్యూహం, మూడు జిల్లాల రాజకీయ సమీకరణాలు, AIMIM factor, BJP–BRS పోటీపై PolyTricks విశ్లేషణ.

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటర్ల జాబితా పూర్తిగా కొత్తగా సిద్ధం కానుంది. పాత జాబితాలో ఉన్నవారు కూడా Form-18తో మళ్లీ దరఖాస్తు చేయాలి.