Site icon Polytricks.in

8వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న వారికీ గుడ్ న్యూస్ ప్రకటించింది ఇండియన్ పోస్ట్. ఖాళీగానున్న నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత , ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు జనవరి తొమ్మిది తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు

అర్హతలు

వయోపరిమితి

సెలక్షన్ ప్రాసెస్

గౌరవ వేతనం

లెవల్-2, 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ. 19,900 నుంచి రూ. 63,200ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెల ఉచితంగా చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజ్ : 100

రాత పరీక్ష నైపుణ్య పరీక్ష ఫీజ్

ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా

The senior Manager ( JAC) , Mail Moter service, No.37, Greams Road , Chennai-600006.

Also Read : పదో తరగతి అర్హతతో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ

Exit mobile version