Browsing: Hyderabad Politics

హైదరాబాద్ నగర రాజకీయాలు, GHMC, పౌర సమస్యలు, స్థానిక పాలన, నియోజకవర్గ పరిణామాలు మరియు నగర రాజకీయ విశ్లేషణలపై Polytricks కవరేజ్.

సంబంధిత విభాగాలు: ప్రభుత్వం & పాలన · గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

లోత్‌కుంట 40 ఎకరాల భూవివాదంలో తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఆలస్య కారణంగా కొట్టివేసింది. ఇది merits‌పై తుది title verdictా? కోర్టు రికార్డులు ఏం చెబుతున్నాయో పూర్తి విశ్లేషణ.

తెలంగాణ శాసనసభ CURE Bill 2026కు ఆమోదం తెలిపి ప్రాపర్టీ ట్యాక్స్ గరిష్ఠ సవరణను 20% నుంచి 10%కి తగ్గించింది. హైదరాబాద్ పాలన, పన్ను విధానం, ప్రజలపై ప్రభావం ఏమిటో విశ్లేషణ.