Author: ADMIN

ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం.. ఆపదలో ఉన్న వారికి చిన్న సాయం.. అవసరంలో ఉన్న వారికి నిలదొక్కుకునే బలం.. వారి జీవితాలను మార్చేస్తాయి. అవి ఎంతో పెద్దవి కాకపోయినా ఆ సమయంలో వారి ఊపిరి నిలవడానికి, వారు తిరిగి నిలబడడానికి ఊతాన్ని ఇస్తాయి. బలాన్ని పుంజుకునేందుకు తోడ్పడతాయి. వారిని మంచి వైపు నడిచేలా ప్రోత్సహిస్తాయి. అలాంటి అన్నార్తుల, దీనుల, ఆర్తులకు అండగా నిలవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ను సానా సతీష్ బాబు స్థాపించారు. సమాజంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా నిస్సహాయులుగా మిగిలిపోవద్దనే గొప్ప సంకల్పంతో ఆయన ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలో సహాయం అవసరం ఉన్న వారికి ఊరు, పేరు తెలిసినా వెంటనే స్పందిస్తూ వారి వద్దకు వెళ్లేలా ఫౌండేషన్ ప్రతినిధులను సన్నద్ధం చేశారు. అందుకే ఎందరో నిస్సహాయులు, నిర్భాగ్యులు ఫౌండేషన్ ద్వారా సహాయం పొందుతూ తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. అడగనిదే…

Read More

ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉంది. అది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. ఆ మాటలేమి ఊరికెనే అనట్లేదు, వారి స్వానుభవంతో చెబుతున్న మాటలు. అంటే ఎంతటి అక్రమాలను, అన్యాయాలను భరించి ఉంటే అంతటి మాట అంటారు. చంటిగాడు లోకలే కాదు చంటి గాడు దోపిడీదారుడని కూడా ఆరోపిస్తున్నారు. అంటే తండ్రిని మించిన తనయుడుగా ఎదిగిపోయాడు సీఎం జగ్గడి శిష్యుడైన జ్యోతుల చంటిబాబు. అంతేలే గతంలో చంటిబాబు తండ్రి సొసైటీ చైర్మనుగా పదవీ బాధ్యతలను వెలగబెట్టారు. అది కూడా మాములూగా కాదొండయ్. తన ఆస్తులను అమాంతంగా పెంచుకొని ప్రజాసేవని ప్రచారం చేసుకున్నారు. అదెలా అనుకుంటున్నారేమో! సొసైటీ చైర్మనుగా పనిచేసే రోజుల్లో చంటిబాబు కుటుంబానికి 18ఎకరాల భూమి ఉండేది. పదవీ కాలం పూర్తయ్యేలోపు ఆ భూమి ఏకంగా 54 ఎకరాలకు పెరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు తండ్రి ఎంతటి నీతిమంతులో…

Read More

వైద్యం ఈ కాలంలో పేదలకు అందనంత ఖరీదుగా మారింది. చాలా మంది తమ పేదరికం కారణంగా వైద్యాన్ని ఖరీదు చేసే పరిస్థితి లేదు. అంతటి ఖరీదైన వైద్యాన్ని పొందలేక అవస్థ పడే ప్రాణం కొందరిదైతే, అలసిసొలసి శ్వాస విడిచే ప్రాణం ఇంకొందరిది. ఇలా ఎంతో మంది పేదలు, ఆర్థిక స్థోమత సన్నగిల్లిన వారు నాణ్యమైన వైద్యానికి దూరమవుతారు. అందులో క్యాన్సర్ తో బాధపడేవారు, ప్రమాదకరమైన వ్యాధులబారిన పడినవారు పడే బాధ వర్ణణాతీతం. అసలెందుకు తమకు ఈ బాధలు అన్నంతగా ఆవేదనకు గురవుతారు. అటువంటి అభాగ్యుల దీన స్థితిని చూసి చలించిపోయింది సానా సతీష్ బాబు ఫౌండేషన్. వారిని అనారోగ్యం నుంచి బయటపడేలా చేసేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. వారికి వైద్యానికి అవసరమైన మందులను అందించి అండగా నిలుస్తోంది. అందుకు ఈ చిన్న సహాయం అద్దం పడుతుంది. కాకినాడకు చెందిన షేక్ మస్తాన్ వలీ భార్య సాధియా షేక్ ఛాతీ…

Read More

కొడుకు చదువుకో, కూతురు పెండ్లికో అవసరానికి వస్తాయని రూపాయి రూపాయి కూడబెడతారు పేద, మధ్య తరగతి ప్రజలు. వాటిపై వడ్డీ వస్తే ఎంతో కొంత లాభం ఉంటుందని బ్యాంకుల్లో దాచుకుంటారు. కానీ కొందరు కో-ఆపరేటివ్ సొసైటీల పేరిట అధిక వడ్డీల ఆశజూపి ప్రజల నుంచి పెద్ద మొత్తం డబ్బులు తమ సంస్థల్లో పొదుపు చేయిస్తారు. కొంత కాలం లాభాలను చూపి తమ లక్ష్యం నెరవేరగానే బోర్డు తిప్పేస్తారు. వేలాది మంది బాధితులకు కన్నీళ్లు మిగులుతాయి, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము అక్రమార్కుల సొంతమవుతుంది. గుండెలను పిండేసే బాధాకరమైన ఇటువంటి ఘటనలు జరగడం మనం తరచూ వార్తలో చూస్తుంటాము. మన కాకినాడ జిల్లాలో కూడా ఇలాంటి ఓ దుర్మార్గమైన ఘటన జరిగింది. బాధితుల కోట్లాది రూపాయల సొమ్ము మంది పాలైంది. అందులో ఓ ఎమ్మెల్యే తన వాటాను కూడా పొందారు. అవును ఓ ఎమ్మెల్యేకు ఆ స్కాంలో వాటాలందాయనే ఆరోపణలున్నాయి. అందుకే…

Read More

ఒక సామాన్యుడిగా జీవితం ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి సానా సతీస్ బాబు. జీవితంలో చిన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా ఆయన ఎదిగారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఆయన ప్రగతి క్రమం సాగింది. ఎదురులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకునే స్థాయికి చేరింది. అందుకే ఏ ఒక్కరిని పలకరించినా ఆయన పట్ల ప్రేమాభిమానాలే తప్ప, ఒక్క తప్పు మాటైనా పలకదు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సానా సతీష్ బాబులో ఇసుమంతైనా అహంకారం కనిపించదు. నేను అనే గర్వం ఇంత కూడా ప్రతిబింబించదు. మాటల్లో ఆప్యాయత, పలకరింపులో ఆదరణ, వ్యక్తిత్వంలో మానవత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిలువెత్తు ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం సానా సతీష్ బాబు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎంతో ఆత్మవిశ్వాసం, బలమైన సంకల్పం ఉంటే తప్ప జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ మానవత్వ విలువలను కాపాడుకుంటూ లక్ష్య సాధన వైపు…

Read More

మామూలుగా దొంగలకు ఇండ్లకు కన్నాలేసి దోచుకుంటారు. అదే నియోజకవర్గానికి కన్నాలేసే ఎమ్మెల్యే ఉంటే అడుగడుగునా దోపిడీ, అక్రమాలు షరా మాములుగా ఉంటాయి. మరి అలాంటి ఎమ్మెల్యే ఒకరున్నారంటారు కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు. సొంత ఎమ్మెల్యేనే వారు అంత మాట అనడానికి కారణం లేకపోలేదు. కన్నాలేసే వారే దగ్గరే కన్నబాబు కమీషన్లు తీసుకుంటారట. అందుకే ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు కన్నాల బాబు అని ముద్దు పేరు పెట్టుకున్నారు కాకినాడ రూరల్ ప్రజలు. దోచుకోవడం, దాచుకోవడం మంచి నేర్పరని అంటారు. అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోపిడీకి తెగబడతారట కన్నబాబు. పేదలను ఇళ్ళ స్థలాల పేరిట మోసం చేయడం మొదలు, తక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకునే వరకు మితిమీరిన తెలివితేటలు వాడేస్తుంటారట. అంతేనా మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా వెలగబెట్టారట కన్నబాబు. మరి ఏం చేశారనేది ఇప్పటికీ తెలియరావట్లేదంటారు రాష్ట్ర ప్రజలు.…

Read More

సానా సతీష్ బాబు ఒక నిత్య విద్యార్థి. జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, పరిస్థితుల నుంచి పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. పఠనం, అభ్యాసమే కాదు ఆచరణ కూడా ఎంతో నిబద్ధతతో చేసి చూపుతారు. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉందని సతీష్ బాబు విశ్వసిస్తారు. ఏదైనా సరే నేర్చుకుంటే సరిపోదు దానిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకతగా భావిస్తారు. అందుకే నేర్పరిగా మాత్రమే కాదు ఆధునిక యుగపు ఏకలవ్యుడిగా కూడా సతీష్ బాబును చాలా మంది అభివర్ణిస్తారు. పునాదులు బలంగా ఉన్నప్పుడే నిర్మాణం మన్నికగా ఉంటుంది. అలాగే విద్యార్థి దశలో నైతిక విలువలు, శ్రవణ పఠనాసక్తులు, జిజ్ఞాస అనేవి పరిపుష్టి అయితే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేందుకు సానా సతీష్ బాబు జీవితమే కంటి ముందు కనిపిస్తున్న నిజమైన సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి పాఠశాలకు, కళాశాలకు ఎంతో దూరం ఉన్నా కూడా ఆయన ఎన్నడూ…

Read More

ఓ వైపు ఓడరేవు, ఓడరేవు తీరానికి పారిశ్రామికవాడ మన కాకినాడ ప్రత్యేకత. కానీ ప్రగతి విషయంలో ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది ఉంటుంది. అభివృద్ధికి ఎప్పుడూ ఆమడ దూరమే. అవసరమైన సహజ వనరులు, మానవ వనరులు ఉన్నా కూడా వాడి సద్వినియోగం జరగడం లేదు. అందుకే చాలా మంది జిల్లావాసులు జిల్లాతో పాటు రాష్ట్రం దాటి మరీ ఉపాధి కోసం పరుగులు తీస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు నిరుద్యోగాన్ని భర్తీ చేయలేకపోతున్నాయి. యువతకు, నిరుద్యోగులకు సరైన అవకాశాలను కల్పించడంలో వెనకబడుతున్నాయి. ఘనమైన చరిత్ర కలిగిన కాకినాడ కరువు కాటకాలు, నిరుద్యోగం, ప్రతిభావావంతులకు సరైన ప్రోత్సాహం దక్కని కారణంగా వెనుకబడి పోతోంది. అటువంటి తరుణంలో కాకినాడ భవిష్యత్తును మార్చడానికి ఆ వెలుగు చీకట్లను చీలుస్తూ వచ్చింది. కాకినాడ అభివృద్ధికి తానున్నానే భరోసాను కల్పించింది. ఆ వెలుగే సానా సతీష్ బాబు. అచెంచలమైన ఆత్మ విశ్వాసం, నిరాడంబరత్వానికి కేరాఫ్…

Read More

తుని నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా అరాచాకం, దౌర్జన్యం కనిపిస్తున్నాయి. ప్రజలకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు షరామామూలు అయ్యాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే దుస్థితులు నెలకొన్నాయి. దాడులు, రౌడీయిజంతో తుని నియోజకవర్గం అల్లకల్లోలం అవుతుందంటే దానికి కారణం ఎవరో కాదు.. నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు దాడిశెట్టి రామలింగేశ్వర రావు ఊరఫ్ దాడిశెట్టి రాజా ఊరఫ్ రౌడీ రాజానే అనే అంటున్నారు ప్రజలు. సీఎం జగన్ రెడ్డి బాటలో నడుస్తూ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి రౌడీలకు గూండాలకు కేంద్రంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా రక్షణగా ఉండాల్సిన అధికార పక్ష నేత అయ్యుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధపడుతున్నారు. ఇలాంటి రౌడీ రాజాలు తమకొద్దంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు. తుని నియోజకవర్గంలో రౌడీ…

Read More

కాలం మారుతున్న కొద్ది చాలా మందిలో నైతిక విలువలు, కనీస సంస్కారం కనిపించకుండా పోతుంటాయి. కనిపెంచిన తల్లిదండ్రులనే కొందరు పిల్లలు భారంగా భావిస్తుంటారు. వారి పట్ల కర్కశంగా వ్యవహరించేవారు కొందరైతే, విదేశాలకు వెళ్లి తమ కన్నవారిని వృద్ధాశ్రమాల్లో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా పేగు బంధమే కానకుండా పోతున్న పెద్దలకు తానున్నాను అనే నమ్మకాన్ని ఇస్తున్నారు సానా సతీష్ బాబు. పెరుగుతున్న కొద్ది వృద్ధులే పిల్లలు అవుతారనే మాటను తన చేతలతో నిజం చేస్తున్నారు. పిల్లలను చూసుకున్నట్లుగా వయసు పెరిగిన పెద్దలను చూసుకునేందుకు వృద్ధాశ్రమాలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నారు.  కాకినాడలోని జనావళి వృద్ధాశ్రమంలో పదుల సంఖ్యో పెద్దలు ఉంటున్నారు. వారందరికీ చిన్న చిన్న వసతుల సమస్యలు. ఎందుకంటే బిడ్డలే పట్టించుకోవట్లేదు, తమను ఆత్మీయంగా పలకరించే వారూ లేరు. అంత పెద్ద సమస్యల ముందు వసతుల లేమి చిన్న సమస్యే. కానీ బాధకు అరకొర వసతుల చిరాకు…

Read More