Author: Duriki Mohan Rao

రాజకీయాలలో ‘శవరాజకీయాలు’ వేరు. అంటే సామాన్యంగా ఓ మనిషి చనిపోతే అతని కులం, గోత్రం మతం, దేశం చూడరు. చుసేదల్ల ఒక్కటే. చనిపోయింది సాటి మనిషి అని. అది కూడా చూడలేక తమ కుటిల రాజనీతిని చుపేదే ‘శవరాజకీయం’. కెసిఆర్ అన్ని విషయాల్లో రాజకీయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ శవరాజకీయం కూడా చేస్తారని సోమవారం తెలిసింది. ప్రముఖ రాజకీయవేత్త, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఏమ్మెల్లె జి. సాయన్న చనిపోతే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇది కెసిఆర్ చేయవలసిన మెహర్బానీ కూడా కాదు. అది ప్రభుత్వం నిబంధన. తప్పనిసరి చేయాలి. కానీ సొంత పార్టీ వాడిని కూడా కాదని కెసిఆర్ తన ఇష్టారాజ్యంగా ‘వద్దని’ అధికారులతో చెప్పినట్లు తెలిసింది. దాంతో చావుకు వచ్చిన తలసాని, మల్లారెడ్డి మొక్కుబడిగా ఓ దండ వేసి, ఓ దండం పెట్టి జారుకోబోయారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరపడానికి విలుకాదని చావు కబులు…

Read More

రాజకీయాల్లో స్వార్థపరులే కాదు, నిస్వార్థ పరులు కూడా ఉంటారు. పొతే చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళను ప్రజలు మర్చిపోరు. ‘మీరే మా నాయకులుగా వచ్చి మమ్మల్ని కాపాడాలని’ వేడుకుంటారు. అలాంటి అరుదైన సంఘటన మన దేశంలో చాలా తక్కువగా జరిగాయి. ‘మీరు రాజకీయాల లోకి మీరు రావాలి’ అని అన్నా హజారేని ప్రజలు ఒత్తిడి చేశారు. అలాగే కేజ్రివాల్ ని కూడా రాజకీయాల్లోకి రావాలని మొదట్లో ప్రజలు ఒత్తిడి తెచ్చారు. సరిగ్గా అలాంటి అరుదైన సంఘటన మక్తల్ నియోగాక వర్గంలో జరిగింది. ‘అసమర్థుల, అవినీతిపరుల చేతిలో బంధి అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంల సంకెళ్ళు తొలగించి, ఈ నియోజక వర్గాల పూర్వ వైభవం కోసం మీరు మళ్ళి రావాలి’ అని సీతాదయాకర్ రెడ్డి విరాభిమనులు వాల్ పోస్టర్ లు అతికించారు. దాని మీద ఆ దంపతుల ఫోటోలు ఉన్నాయి. కానీ అది ఎవరు అతికించారో, వాళ్ళ పేర్లు, ఊరు లేవు. ఎందుకు…

Read More

అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఇకనుంచి కండోమ్, గర్బనిరోదక మాత్రలు, అబార్షను బ్యాన్ చేశారు. కండోమ్ వాడకపోతే మీకు ఎలాంటి జబ్బులు వచ్చినా పర్వాలేదు. స్త్రీ గర్భం దాల్చితే చాలు. ఆ స్త్రీ కి 50 ఏళ్ళు నిండినా పర్వాలేదు. ఆమె గర్భం దాల్చితే చాలు. ఆమెకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. గర్భం దాల్చితే చాలు. టార్గెట్ ఒక్కటే. సంతానం పెరగాలి. ఆ దేశం జనాభా చైనా లా పెరగాలి, ఆ మతం జనాభా కొండంతలుగా పెరగాలి. అంతే! భయపడకండి. ఇది మన దేశంలో కాదు. మరి ఎక్కడో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. అవును. మీరు ఉహించింది కరెక్ట్. ఆఫ్గనిస్తాన్ దేశంలో. అదికూడా తాలిబాన్ల పరిపాలనలో. ఇలాంటి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. స్త్రీలను ఎలా కట్టడి చేయాలో వాళ్ళకు బాగా తెలుసు. ప్రపంచ దేశాలు వాళ్ళను ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసారులు బుజ్జగించైనా తాలిబన్లు వినరు. అందుకే ఆదివారం కొత్తగా…

Read More

మహిళల రక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పని రోజులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ‘షీ టీం’ పోలిస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే సంచలనం రేపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేపిస్ట్ లను పిట్టలా కల్చేసున్నా నేరాల శాతం ఏ మాత్రం తగ్గడం లేదు. మరి ఎప్పుడు తగ్గుతాయి? ఎలా తగ్గుతాయి? అధికారులు ఎప్పడు జాగ్రత్త వహిస్తారు? వికారాబాద్ కు చెందిన దంపతులు బతకడానికి హైదరాబాద్ లోని బండ్లగూడ లోని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కి  వచ్చారు. భర్త కూలి పని చేస్తుంటే భార్య ఓ గోప్పింట్లో పనిమనిషిగా చేస్తోంది. ఆమెను ఎప్పటినుంచో గమనిస్తున్న శుభం శర్మ, సుమిత్ కుమార్ శర్మల కన్ను ఆమె మీద పడింది. వాళ్ళ ఇంట్లో పని మనిషి కావాలని, మంచి జీతం ఆశ కల్పించారు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నారు. రోజు మాట్లాడి ఆమెను మచ్చిక…

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగరెడ్డి టీచర్ ఎంఎల్ సి గా కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ అభ్యర్థి హర్ష వర్థన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నయి. పి సి సి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారిచేయనప్పటికీ విశ్వసనీయవర్గాల ద్వార ఈ విషయం బయటికి పోక్కిది. అయితే కాంగ్రెస్ తయారు చేసిన టీచర్ ఎంఎల్ సి జాబితాలో ఇంతని పేరు కూడా ఉన్నది మాత్రం వాస్తవం. ఈ విషయంలో చాలా రోజులుగా రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు కసరత్తు చేస్తున్నారు.

Read More

‘కయ్యమెలా వస్తుంది జంగమయ్యా? అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండా’ అన్నది మన పాత సామెత. ఇప్పుడు బిజెపి తీరు కూడా అలాగే ఉంది. నగరంలో ఇన్ని గుళ్ళు ఉండగా పాత బస్తీలోని చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గురినుంచి ప్రతి యాత్రను మొదలు పెడుతుంది. పక్కనేఉన్న మక్కా మసీదులో ప్రార్ధనలు జరిగే శుక్రవారం ముహూర్తం పెడతారు. ఇదిచాలదు అన్నట్లు ఆదివారం పాత బస్తీలోని కార్వాన్ లో బండి సంజయ్ నాయకత్వంలో ఛత్రపతి శివాజీ యువరాజ్ జయంతి వేడుకలను బిజెపి చేపట్టింది. ఈ యాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఏదో కుట్ర దాగుంది అన్నట్లు నగరవాసులు భయపడుతున్నారు. ఛత్రపతి శివాజీ యువరాజ్ మహారాష్ట్ర భక్తుదు. కానీ దేశ నాయకుడు కాదు. ఆయన జయంతి వేడుకలను మహారాష్ట్ర లోనే బిజెపి మినహా మరెవ్వరు చేయడం లేదు. ఆయనకు తెలంగాణకు ఏమిటి సంభందం? అయన తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటి? చేసిన…

Read More

కంటోన్మెంట్ నియోగాకవర్గం సిట్టింగ్ ఏమ్మెల్లె జి. సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఒక నియోగాకవర్గంలో ఏమ్మెల్లె మరణిస్తే 180 రోజుల్లోగా ఉప ఎన్నికలు జరపడం కేంద్ర ఎన్నికల సంఘానికి అనివార్యం. ఇదే నిబంధన ప్రకారం ఆగష్టు 18 లోగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ నియోగాక వర్గం ఉప ఎన్నికలు జరగాలి. ఈ నిబంధన ప్రకారం ఒకవేళ ఆగష్టు లో ఎన్నికలు జరపవచ్చు. కానీ షెడ్యుల్ ప్రకారం డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలి. అంటే కేవాలం రెండు నెల్ల వ్యవధిలో కంటోన్మెంట్లో మళ్ళి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. చూస్తూ చూస్తూ రెండు నెలల వ్యవధి కోసం కంటోన్మెంట్లో ఎన్నికలు జరపడం అవసరమా? అనే సందిగ్ధలో పడ్డారు ఎన్నికల సంఘం అధికారులు. ఒకవేళ ఆగస్ట్ లో ఎన్నికలు జరిప్తే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టి ఇబ్బందిలో పడుతుంది. ఎందకంటే ఎన్నికల ముందే అన్ని పెండింగ్…

Read More

జాతకాలూ ఉన్నాయో లేవో తెలియదు. అదృష్టం, దురదృష్టం అనేవి ఉన్నవో లేవో కూడా తెలియదు. కానీ కొందరి జీవితాలు చూస్తుంటే అవి ఉన్నాయి అనిపించక తప్పదు. అందులో నందమూరి తారకరత్న మొదటివరుసలో ఉన్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ కి కొదవలేదు. ఎన్ టి రామారావు మనవడు. పుట్టకతో బంగారు కంచంతో పుట్టాడు. ఆరడుగ అందగాడు. అద్బుత నటుడు. మంచి డాన్సర్. క్రమ శిక్షణకు మారు పేరు. సినిమా పారిశ్రామ మొత్తం అతని ఇంటి చుట్టే తిరుగుతుంది. పేరుకే తారకరత్న కాదు. నిజంగానే అతను ‘రత్నం’. అతను సినిమా రంగంలోకి అడుగుపెట్టగానే అతని అందం, ఆహార్యం, నటనా వారసత్వం, క్రమశిక్షన చూసి దర్శకనిర్మాతలు ఇంటిముడు లైన్ కట్టారు. ఒకే రోజు తొమ్మిది సినిమాల ముహూర్తం జరిగాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి సంఘటన లోగడ జరలేదు. ఆ సినిమాలు బాగున్నాయి అని ప్రశంసలు అందాయి. ఎన్ టి రామారావు నటన వారసుడు వచ్చరు…

Read More

అధికారం అహంకారాన్ని బిపి లా పెంచుతుంది. కానీ ఆ బిపి ఎదోఒకరోజు ప్రాణం మీదికి తెస్తుంది అని బిజెపికి నేడు తెలిసింది. మోడీ ప్రాణ మిత్రుడు గౌతమ్ అదాని చేసిన  దేశంలోని అతి పెద్ద ఆర్థిక కుంభకోణం మీద విచారణ జరపాలని సుప్రీం కోర్ట్ మొన్న ఆదేశించి గట్టిగానే మొట్టికాయలు వేసింది. అయినా తన తెలివి తేటలు చూపిన ప్రధాని మోడీ తనకు అనుకూలంగా పనిచేసే నిపుణులతో ఓ కమిటీ వేసి, దానిని సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు పంపారు. మోడీ ఎలాంటి వాళ్ళను నియమిస్తారో ముందే ఊహించిన సుప్రీం కోర్ట్, ఆ సీల్డ్ కవర్ని కనీసం తెరవకుండానే తిరస్కరించింది. దొంగను పట్టుకోమని పిక్ ప్యాకేటర్ ని నియమించినట్లు ఉన్నదని  ఎద్దేవ చేసింది. ఇది భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఓ సంచలనం. ఓ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన అవమానం, పరిపాలనా వైఫల్యం మరొకటి లేదు. బిజెపి ఇక్కడో నగ్నసత్యాన్ని…

Read More

కొన్ని నమ్మలేని నిజాలు మనం నమ్మాలి. ఓ  చాయ్ వాలా మోడీ మన దేశ ప్రధానిగా మారగా, చెప్పులు కుట్టే నిరుపేద అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గా మారగా, ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసే అబ్దుల్ కలాం దేశ రాష్ట్ర పతిగా మారగా, ఇంటింటికి పాలు పోసే మల్లా రెడ్డి మంత్రిగా మారినప్పుడు, చదువుకున్న మీరు ఎందుకు బిల్ గేట్స్ కాలేరు? ఆలోచించండి. ప్రఫుల్ బిల్లోర్ ని మీరు రోల్ మోడల్గా తీసుకోండి. తప్పులేదు. అహ్మదాబాద్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ పేదరికం వల్ల 2017 ఎంబీఏ చదువును మధ్యలో ఆపేశాడు. ఒక చిన్న చాయ్ బండి పెట్టుకున్నాడు. దానిని అతని పేరో, దేవుడి పేరో పెట్టలేదు. తన అపజయాన్ని నిరంతరం గుర్తుకు పెట్టుకోవాలని ‘ఎంబీయే చాయ్వాలా’ అని బోర్డ్ పెట్టాడు. ఎవ్వరు నవ్వుకోలేదు. అతని భుగం తట్టారు. అతని దగ్గరికి చదువుకున్న వాళ్ళు రావడంతో మంచి క్వాలిటీ చాయ్…

Read More