• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
Polytricks.in
Home » గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా?
AndhraPradesh

గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా?

Duriki Mohan RaoBy Duriki Mohan Raoఫిబ్రవరి 21, 2023Updated:ఫిబ్రవరి 21, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ లో జరుగుతున్నా హై డ్రామా అంతా ఇంతా కాదు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కూడా మీరు ఇంతటి హై డ్రామా చూసి ఉండరు. గత ఏడాది బిఆర్ఎస్ ప్రభుత్వం గురుకులలో 9,౦౦౦ వేల ఉద్యోగాలు బర్తీ   చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి ఆర్థిక శాఖా అనుమతి లభించింది. కానీ అది ఇప్పటివరకు కార్యాచరణకు నోచుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తడిగుడ్డ వేసుకుని కూర్చుంది. దానికి కారణం అందరికి తెలిసిందే.

వాటిని పక్కన పెట్టి గురుకుల శాఖలో మరో 2,391 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కూడా ఆర్థిక శాఖా అనుమతి పొందింది. అంటే మొత్తం 11,231 ఉద్యోగాలు రాబోతున్నట్లు తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకున్నారు. మరి ఎందుకు ఉద్యోగాలు బర్తీ చేయడం లేదని నిరుదోగులు నిలదీస్తే  ”టీచర్ ఎం ఎల్ సి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ ఎన్నికల తర్వాత చూద్దాం” అని గురువుగారు కెసిఆర్ తప్పించుకుంటున్నారు. ఈ కుంటిసాకు ఇప్పట్లో తీరేలా లేదు. త్వరలో కంటోన్మెంట్ ఉపఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఎలాగో వస్తాయి. అంటే ఈ ఏడాది గురుకుల ఉద్యోగాలు రానట్లే.

మీరు ఒకటి గమనిచారా – ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందుకే బిఎస్ఆర్ ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగాలు హడావుడిన బర్తీ చేసింది. దానికి, దీనికి చాలా తేడా ఉంది. గురుకుల ఉద్యోగాల సంఖ్యా 11,231 ఉద్యోగాలు. కొన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అంత డబ్బు ఆర్థిక శాఖలో లేదు. ఉద్యోగాలు ఇవ్వక పొతే ప్రతిపక్షాలు దుమ్మెతి పోస్తాయి.

అటు కర్ర విరగకుండా, ఇటు పాము చావకుడా తెలివిగా కెసిఆర్ డ్రామా మొదలు పెట్టారు. అందుకే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అనే హడావుడి మొదలు పెట్టింది సర్కార్. రోజుకో ప్రకటన గుప్పిస్తోంది. తీరా చూస్తే ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రిలో 81 ఉద్యోగాలు, అయుష్ విభాగంలో 61 ఉద్యోగాలు ఇలా రెండు అంకెలు దాటని ఉద్యోగాలే. బిల్డ్ అప్ చూస్తే మాత్రం వేలాది ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ ప్రకటనలు కోకా-కోలా  సూపర్ రిన్ ప్రకటన కంటే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిని ప్రజలు గమనిస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Duriki Mohan Rao
  • Website

Related Posts

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss
News

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 20260

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version