Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇక నుంచి ప్రతి నెల కరెంట్ చార్జీల పెంపు

      March 30, 2023

      ఇకనుంచి ఇంట్లో ఉండి ఓటు వేయవచ్చా?

      March 29, 2023

      నాటి దృతరాష్ట్రుడికి 101 పిల్లలు, నేటి దృతరాష్ట్రుడికి 550 పిల్లలా?

      March 29, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇక నుంచి ప్రతి నెల కరెంట్ చార్జీల పెంపు

      March 30, 2023

      ఇకనుంచి ఇంట్లో ఉండి ఓటు వేయవచ్చా?

      March 29, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

      March 30, 2023

      టీడీపీలోకి ఇందిరా శోభన్..?

      March 30, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ప్రముఖ హీరోయిన్ తాప్సిని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం?

      March 29, 2023

      అంత మాట అనేశాడా..? దేవి నాగవల్లికి విశ్వక్ సేన్ దారుణమైన కౌంటర్..?

      March 29, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

      March 30, 2023

      ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

      March 30, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » మక్తల్, దేవరకద్రలో సంచలనం రేపుతున్న వాల్ పోస్టర్లు. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?
    News

    మక్తల్, దేవరకద్రలో సంచలనం రేపుతున్న వాల్ పోస్టర్లు. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?

    Duriki Mohan RaoBy Duriki Mohan RaoFebruary 20, 2023Updated:February 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    రాజకీయాల్లో స్వార్థపరులే కాదు, నిస్వార్థ పరులు కూడా ఉంటారు. పొతే చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళను ప్రజలు మర్చిపోరు. ‘మీరే మా నాయకులుగా వచ్చి మమ్మల్ని కాపాడాలని’ వేడుకుంటారు. అలాంటి అరుదైన సంఘటన మన దేశంలో చాలా తక్కువగా జరిగాయి. ‘మీరు రాజకీయాల లోకి మీరు రావాలి’ అని అన్నా హజారేని ప్రజలు ఒత్తిడి చేశారు. అలాగే కేజ్రివాల్ ని కూడా రాజకీయాల్లోకి రావాలని మొదట్లో ప్రజలు ఒత్తిడి తెచ్చారు.

    సరిగ్గా అలాంటి అరుదైన సంఘటన మక్తల్ నియోగాక వర్గంలో జరిగింది. ‘అసమర్థుల, అవినీతిపరుల చేతిలో బంధి అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంల సంకెళ్ళు తొలగించి, ఈ నియోజక వర్గాల పూర్వ వైభవం కోసం మీరు మళ్ళి రావాలి’ అని సీతాదయాకర్ రెడ్డి విరాభిమనులు వాల్ పోస్టర్ లు అతికించారు. దాని మీద ఆ దంపతుల ఫోటోలు ఉన్నాయి. కానీ అది ఎవరు అతికించారో, వాళ్ళ పేర్లు, ఊరు లేవు. ఎందుకు అతికించారో మాత్రం తెలిసింది.

    చాలా కాలంగా ఆ రెండు నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధి లేదు. ప్రజలు అన్ని రంగాల్లో వెనకబడి, అన్నమోరామచంద్ర అని ఉపాది కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళుతున్నారు. భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

    లోగడ సీతాదయాకర్ రెడ్డి అతని భార్య మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంలకు ఏమ్మేల్లెలుగా ఓ వెలుగు వెలిగారు. వాళ్ళ హయాంలో ఈ రెండు నియోజకవర్గాలు మునుపెన్నడూ చూడని ప్రగతి చూసింది. అటు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయ రంగంలో జోడెడ్ల బండిలా పరుగులు తీశాయి. ప్రజలలో ‘పెద్ద రాయుడు’లా పేరు సంపాదించారు.

    ఆ తర్వాత కుటిల రాజకీయాలకు వాళ్లు ఓ దండం పెట్టి పదవులకు  దూరంగా ఉన్నారు. వాళ్లు లేని లోటు అక్కడి ప్రజలకు కొట్టొచ్చినట్లు తెలిసింది. ఒక మనిషి దూరం అయ్యినప్పుడే అతని విలువ తెలుస్తుంది. ఇక్కడా అదే జరిగింది. అందుకే ఈ దంపతులు మళ్ళి రాజకీయాల్లోకి రావాలని ఇలా వాల్ పోస్టర్లు అతికించారు. అయితే వాళ్ళు ఏ పార్టీలో చేరాలో అభిమానులు చెప్పలేదు. పార్టీ ఏదయినా వాళ్ళు ఏమ్మేల్లెలుగా మారితే తమ బతుకులు బాగుపడ తాయని వాళ్ళ ఆరాటం. చిరంజీవి, బాలకృష్ణ, అనుష్క, తమన్నాలకే కాదు, సీతాదయాకర్ రెడ్డి దంపతులకు కూడా అభిమానులు ఉంటారని రుజువయింది. అల్ డి బెస్ట్.

    Also Read : పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్..!

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Duriki Mohan Rao
    • Website

    Related Posts

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    AndhraPradesh

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 20230

    శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాములు కళ్యాణం వైభోగంగా, కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు ఆదమరిచి కళ్యాణ మంత్రాలు వింటూ పులకిస్తున్నారు.…

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

    March 30, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

    March 30, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.