Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

      April 1, 2025

      మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

      March 1, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

      June 10, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      అల్లు అర్జున్ అరెస్ట‌యితే కేటీఆర్ కు భ‌య‌మెందుకు? అస‌లు కార‌ణం ఇదేనా..?

      December 13, 2024
    • Contact
    Polytricks.in
    Home » యువత ఉజ్వల భవిష్యత్తు కోసం
    AndhraPradesh

    యువత ఉజ్వల భవిష్యత్తు కోసం

    ADMINBy ADMINDecember 11, 2023Updated:December 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    సానా సతీష్ బాబు ఫౌండేషన్ యువత జీవితాల్లో సకారాత్మక మార్పును తెచ్చేందుకు కట్టుబడి ఉంది. వారి జీవితాలను ఉజ్వలంగా మార్చేందుకు పాటుపడుతోంది. అందుకోసం యువతకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. సొంత కాళ్లపై నిలబడటమే కాదు ఇతరులకు బాసటగా నిలిచేలా వారిని స్వశక్తులను చేస్తోంది. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబుకు యువత శక్తి  సామర్థ్యాలు తెలుసు. ఆ శక్తికి సరైన దిశా నిర్దేశం జరిగితే సాధించగలిగే విజయాలను దర్శించగల దార్శనికులు సానా సతీష్ బాబు. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రాధాన్యాలలో యువతకు సింహభాగం లభిస్తోంది. వారి భవితకు సోపానాలను వేసేందుకు కార్యాచరణ నిరాటంకంగా సాగుతోంది. యువత భవిష్యత్తు తీర్చిదిద్దడం ద్వారా కాకినాడ భవిష్యత్తు నిర్మాణం మరింత వడివడిగా సాగుతోంది. ఎందుకంటే నేటి శ్రమ పరిశ్రమల రేపటిని నిర్ణయిస్తుంది. కష్టే ఫలి అనే పెద్దల మాటను నిజం చేస్తుంది. యువత కన్న కలలను వాస్తవ రూపంలోకి తీసుకొస్తుంది.

     

    నేటి కాకినాడ యువత ప్రధానంగా డాక్టర్, ఇంజనీరింగ్ వృత్తులను కెరీర్ గా ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ వృత్తుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విశ్వాసం వారికుంది. అయితే వాటిని ఎంచుకునే వారిలో చాలా మంది యువతి, యువకులు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. కొందరు సొంత కలలు నెరవేర్చుకోవడానికైతే, మరికొందరు తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఈ వృత్తి విద్యలను ఎంచుకుంటారు. కానీ ఖర్చుతో కూడుకున్న చదువులు కావడంతో కొందరు ముందుగానే వెనుకడుగు వేస్తే, మరికొందరు చదువు మధ్య వరకు వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక కారణాలతో మధ్యలో మానేయాలనుకునేవారు ఇంకొందరుంటారు. అటువంటి యువతకు అండగా నిలవాలని, వారి కలలు కల్లలు కావొద్దని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందడుగు వేసింది. కేవలం ఆర్థిక కారణాలతో యువత తమ లక్ష్యానికి దూరం కావొద్దని నిర్ణయించుకుంది. అందుకే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ వృత్తి విద్య ఎంచుకున్న యువతి యువకులకు అండగా నిలుస్తోంది. వారి కలలు నెరవేర్చుకునేందుకు ఆర్ధిక చేయూతనిస్తోంది. వారికి అవసరమైన వాటిని సమకూరుస్తూ వారు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తోడ్పాటునిస్తోంది. వారి కలలను నెరవేర్చుకునే మార్గాన్ని సుగమం చేస్తోంది. కేవలం ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ చదివే వారికే కాదు ఇతర వృత్తి నైపుణ్య విద్యలు నేర్చుకునే వారికి కూడా సానా సతీష్ బాబు ఫౌండేషన్ సహకరిస్తోంది.

     

    యువత అంటే కేవలం ఉద్యోగం కోసం పరుగులు పెట్టేవారు కాదు, సొంత కాళ్లపై నిలబడి నలుగురికి దారి చూపాలనే ఆశయం ఉన్నవారు కూడా ఉంటారు. కానీ కుటుంబ ఆర్థిక నేపథ్యం కారణంగా అలాంటి ప్రతిభావావంతులు ఉద్యోగాలకే పరిమితమవుతారు. మరికొందరు లక్ష్య సాధన మధ్యలో నిరాశకు లోనవుతారు. అందుకే ఔత్సాహిక యువతకు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉన్నతిని సాధించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. సానా సతీష్ బాబు ప్రోత్సాహంతో వారందరూ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తుంది. రేపటి మన కాకినాడను ఆర్థికంగా బలపరిచేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకంటే కాకినాడ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

     

    Foundation Activities kakinada Kakinada Activities Sana Sathish Babu Sana Sathish Babu Foundation who is sanasathishbabu
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

    April 3, 2024

    నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

    April 3, 2024

    గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

    April 3, 2024

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 20250

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా & కమ్యూనికేషన్స్…

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2025 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version