ఈ రోజే అంతర్జాతీయ కిడ్ని దినోత్సవం. అంటే మీ రెండు కిడ్నీలు బాగ్గునాయి, కాబట్టి ఈ రోజు పండగ చేసుకోమని కాదు. అసలు మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో ఏడాదికి ఒక్కసారైనా చెక్ చోసుకోవాలని ప్రపంచాన్ని హెచ్చరింకాదనికే డాక్టర్లు మార్చ్ 9 ని ప్రతి ఏటా అంతర్జాతీయ కిడ్ని దినోత్సవం జరుపుతారు. యూరప్, ఆసియాలో ఈ రోజు ఆసుపత్రులు అన్ని వయసుల వాళ్లతో కిటకిట లాడతాయి – ఒక్క మనదేశం తప్పా.
మన యువత లవర్స్ డే రోజు మాత్రం అన్నిపనులు మానుకుని పార్క్ కి వెళ్లి చెట్ల పొదల్లో దురుతారు. అలానే ఈ రోజు కూడా యువతియువకులు ఆసుపత్రికి వెళ్లి కిడ్నీలు చెక్ చేయించుకుంటే మీ కిడ్నిల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు బయటపడతాయి. రాళ్ళు చిన్న సైజులో ఉన్నప్పుడు పెద్దగ ప్రభావం చూపవు. కానీ ఆ రాళ్ళు పెరిగాకే కొంపలు ముంచుతాయి. రెండింటిలో ఒకటి పని చేయడం ఆగిపోతుంది. మరొకటి ఆగిపోవడానికి రెడీ అవుతుంది. పరిస్తితి అడుపుతప్పింటే ‘దయలసిస్’ మీద బతకవలసి వస్తుంది. ‘దయలసిస్’ అంటే మన రక్తాని కిడ్నిలకు బదులు మనమే శుద్ధి చేయించుకోవడం.
అసలు కిడ్ని పనేమిటో తెలుసా?
మానవ శరీరంలో విడుదలయ్యే వ్యర్థాలను కిడ్నీలు శుద్ధి చేస్తాయి. రక్తంలో నీరు.. లవణాలు.. సోడియం.. కాల్షియం వంటివి సమపాళ్ళలో సరిపడా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు వాటి విధులు సరిగ్గా నిర్వహించకపోతే మనిషి ఆరోగ్యం పాడవ్వడం మొదలవుతుంది. రెండు కిడ్ని లోంచి ఒకటి బాగుంటే చాలు. మనిషి వందేళ్ళు బతుకుతాడు. ఒక కిడ్నిని దానం చేసినా ఏమికాదు. అంటే రెండు కళ్ళలోంచి ఓ కన్ను పోయిన మరో కన్నుతో దర్జాగా చూడవచ్చు. కిడ్నీలు కూడా అంతే.
నివారణకు ఇవ్వే చిట్కాలు!
కిడ్నిలు చేడిపోయాకా వాడేందుకు మందులు ఉన్నాయి. కానీ కిడ్నీలు చెడిపోకుండా ఉండేందుకు ముందుగా వాడే మందులు లేవు. మన ఆహరం అలవాట్లే మన కిడ్నిలను కాపాడుతాయి. ఒక మనిషి రోజుకు కనీసం 5 లీటర్ల మంచి నీళ్ళు తాగాలి. పళ్ళు తోముకోగానే పదిగాడుపునే కనీసం లీటర్ మంచి నీళ్ళు తాగాలి. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ప్రతి గంటకు కనీసం అర్థ లీటర్ మంచి నీళ్ళు విధిగా తాగాలి.
ఎందుకంటే కిడ్నిలను, మూత్ర పిండాలకు మంచి నీళ్ళు అమృతంలా పని చేస్తాయి. కానీ మీలో ఎంతమంది రోజుకు 5 లీటర్ల మంచి నీళ్ళు తగుతున్నారో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. హైబిపి, షుగర్ ఉన్నవాళ్లు క్రమం తప్పకుండ డాక్మంటర్దు ఇచ్లుచే మందులు వాడాలి. ఎందుకంటే ఇవి రెండు కిడ్నిలను దెబ్బతీసే ప్రధాన శత్రువులు. ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం అర్థ గంట యోగ లేదా వాకింగ్ చేయాలి. ఎడారిలో ఈ ఒక్క రోజు కిడ్నిలను చెక్ చేయించి చిన్న చిన్న రాళ్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నప్పుడు మంచి నీళ్ళు బాగా తాగితే కరిగిపోతాయి అని డాక్టర్ లు చెపుతున్నారు.
మరో చిన్న చిట్కా
మీరు మూత్రం పోసిన తర్వాత అది కంపువాసన రాకూడదు. ఆ మూత్రం పసుపు రంగులో ఉండకూడదు. ఫినాయిల్ పోసి బాత్రూం ని శుద్ధి చేస్తే కానీ ఆ మూత్రం కంపువాసన పోయేలా ఉండకూడదు. ఇతరులకు ఆ వాసన ఇబ్బంది కలిగిస్తోందిఅంటే, మీరు మంచి నీళ్ళు 5 లీటర్ల లోపు తాగుతున్నారు అని అర్థం. మీరు ఎక్కువ మోతాదులో నీళ్ళు తగుగున్నారు అంటే మీ మూత్రం కంపు వాసన రాదు. మీరు మూత్రం పోసాకా ఓ మగ్గు నీళ్ళు పోస్తే ఆ వాసన కొట్టుకు పోవాలి. అప్పుడే మీ కిడ్నీలు బాగున్నాయని అర్థం అని డాక్టర్ లు చెపుతున్నారు.