ప్రజల సొమ్ములను కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు దోచిపెడ్తున్నాయి
మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోంది.
మేకిన్ ఇండియాలో భారీ అవినీతి జరుగుతోంది
ఫేం అనే పథకం ద్వారా జరిగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవినీతి జరిగింది.
మేకిన్ ఇండియా ప్రోగ్రాం 100శాతం ఫెకిన్ ఇండియా గా మారింది
మేకిన్ ఇండియా ప్రోగ్రాం నిబంధనలకు విరుద్దంగా జరుగుతోంది
హీరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కుంభకోణం జరిగింది
స్కూటర్ లు తయారు చేయడానికి 200 పాట్స్ అవసరం.. అవి కూడా ఇండియాలోనే తయారు కావాలి
స్వదేశంలో తయారు చేసే పాట్స్ తోనే వాహనం తయారు చేయాలి
కానీ పాలసీకి విరుద్దంగా హీరో ఎలక్ట్రిక్ మోటర్ వెహికిల్ 13 మోడల్స్ చేస్తున్నారు.
2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ లో. హీరో కంపెనీ లక్ష 40 వేల స్కూటర్ లు అమ్మేశారు
దానికి 400 కోట్లు సబ్సీడీ.. కేంద్రం ఇచ్చింది.
28 వేల చొప్పున ఒక్కొక్క వాహనానికి సబ్సీడీ..
బ్యాటరీ తోపాటు చాలా పాట్స్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఆధారాలు వున్నాయి
ఇప్పటికి కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు సబ్సీడీ కింద కేటాయించింది.
ఇప్పటికి 1234.69 కోట్లు ఖర్చు చేశింది.
డిజిటల్ టెక్నాలజీ వున్న ఈ రోజుల్లో కూడా దర్జాగా పబ్లిక్ సొమ్ము దోచుకుంటున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది
హీరో కంపెనీ మాత్రమే కాదు మరో 51 కంపెనీలు కూడా ఇదే పని చేస్తున్నాయి
విజిలెన్సు వింగ్ , సిబిఐ ఎక్కడ పోయింది
ఫేమ్ టు పాలసీ ఆగం అయ్యింది.
ఆత్మ నిర్బర్ భారత్ అని మోడీ చెబుతున్నాడు.. అది ఎక్కడ అయ్యిందో చెప్పాలి.
ఏఐసీసీ లో ఈ దోపిడీపై డిస్కస్ చేసి.. పోరాటం చేస్తాం.