• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » తారకరత్న పరిస్థితి విషమం- బెంగళూర్ కు తరలింపు..?
AndhraPradesh

తారకరత్న పరిస్థితి విషమం- బెంగళూర్ కు తరలింపు..?

Prashanth PagillaBy Prashanth Pagillaజనవరి 27, 2023Updated:జనవరి 27, 2023వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email
  • లోకేశ్ పాదయాత్రలో జనాల తాకిడికి సొమ్మసిల్లిన తారకరత్న.
  • ▪️ఆస్పత్రికి తరలించిన పార్టీ శ్రేణులు.
  • ▪️కుప్పం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.
  • ▪️కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన బాలకృష్ణ.
  • ▪️మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించనున్న టీడీపీ నేతలు.
  • ▪️తారకరత్నను కేసీ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ లేదు
  • ▪️శరీరం బ్లూ కలర్ లోకి మారింది, ఆందోళనకరంగా ఆరోగ్య పరిస్థితి – డాక్టర్లు

 

నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.

యువగళం పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్ధనలు నిర్వహించారు. ఇందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. మసీదు నుంచి లోకేష్ బయటకు రాగానే ఆయనను కలిసేందుకు కార్యకర్తలు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారి తాకిడికి గురై తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

https://polytricks.in/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-27-at-2.18.35-PM.mp4

యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను కేసీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పీఈ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

ఏప్రిల్ 3, 2024

నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

ఏప్రిల్ 3, 2024

గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

ఏప్రిల్ 3, 2024

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version