టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. ఎన్నో వందలాది సినిమాలో నటించి గుర్తింపు పొందింది. ఎక్కువగా ఆమె కమెడియన్లకు భార్యగా నటించిన సంగతి తెలిసిందే. రానురాను కామెడికి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు వచ్చే అవకాశాలతోనే మెరుస్తోంది సురేఖ వాణి.
ఎన్నో సినిమాలో నటించిన సురేఖ వాణి..ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రలను ఎన్నో చేసింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి తన అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువత చూపును పక్కకు తిప్పుకోకుండా చేస్తుంటుంది.
Also Read : ఎద అందాలను ఆరబోసిన శ్రీముఖి..ఒంటరిగా చూస్తే తట్టుకోలేరు..!
ఆమె ఆరబోస్తున్న అందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి ఆమె కూతురితో కలిసి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోలేదు. కాని ఆమెకి రెండో పెళ్లి చేయాలని కూతురు సుప్రీత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సురేఖ వాణి ఓ సీనియర్ ప్రొడ్యుసర్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని..త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
Also Read : పడక సుఖం అందిస్తేనే సినిమా ఆఫర్స్ – ఆర్జీవీ హీరోయిన్ ఎమోషనల్
తన రెండో పెళ్లి వార్తలపై తాజాగా సురేఖ వాణి స్పందించారు. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు కల్పితమేనని స్పష్టం చేశారు. తాను మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని చెప్పారు.
Also Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్