Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి షర్మిల మొగ్గు..!?
    AndhraPradesh

    కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి షర్మిల మొగ్గు..!?

    Prashanth PagillaBy Prashanth PagillaJune 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమా..? కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటుందా..? అనే అంశంపై జరుగుతోన్న చర్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. డీకే శివ కుమార్ , కేవీపీల సూచన మేరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకే షర్మిల మొగ్గు చూపినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ద్వారా షర్మిల రాజకీయం చేసేందుకు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినా… వైఎస్సార్ వారసురాలు పార్టీలోకి వస్తానంటే వద్దనడం సరైంది కాదని…ఆమెకు పాలేరు సీటు ఇస్తే సరిపోతుందని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

    షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఉదృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. గతంలో తన తండ్రి మరణానికి సోనియా కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేసినా ఆమె రాహుల్ గాంధీని కూడా కించపరచారు. కానీ ఇప్పుడు ఆయన నాయకత్వం దేశానికి అవసరముందనే రీతిలో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

    Wishing Shri @RahulGandhi ji a very happy and a wonderful birthday. May you continue to inspire the people with your perseverance and patience, and serve them through your sincere efforts. Wishing you great health, happiness, and success in abundance.

    — YS Sharmila (@realyssharmila) June 19, 2023

    షర్మిల ట్వీట్ తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని అందరికీ ఓ స్పష్టత వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమె సేవలను తెలంగాణలోనే వాడుకుంటారని భవిష్యత్ లో షర్మిలను ఏపీ బాధ్యతలు చూసుకోమని సూచించే అవకాశం ఉందంటున్నారు.ఏపీలో జగన్ కారణంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీకి బదిలీ అయింది కనుక ఆ ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ కు చేరవ కావాలంటే షర్మిలకు ఏపీ పీసీసీ అద్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

    Also Read : డీ కే శివకుమార్ తో షర్మిల భేటీ..కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం?

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 20260

    మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా…

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version