Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

    February 1, 2023

    తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

    February 1, 2023

    ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

    February 1, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

      February 1, 2023

      ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

      February 1, 2023

      ఆసుపత్రి బెడ్ పై తారకరత్న – కన్నీరుపెట్టిస్తోన్న ఫోటో

      January 31, 2023

      పరీక్ష లేకుండా పదో తరగతి అర్హతతో సర్కార్ కొలువు – నాలుగు గంటలే విధులు..!

      January 31, 2023

      తారకరత్న హెల్త్ కండిషన్ పై గందరగోళం

      January 31, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

      February 1, 2023

      ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

      February 1, 2023

      ఆసుపత్రి బెడ్ పై తారకరత్న – కన్నీరుపెట్టిస్తోన్న ఫోటో

      January 31, 2023

      పరీక్ష లేకుండా పదో తరగతి అర్హతతో సర్కార్ కొలువు – నాలుగు గంటలే విధులు..!

      January 31, 2023

      బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

      February 1, 2023

      59% మంది మంత్రులంతా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారే..!

      February 1, 2023

      మొదట్లో తగ్గక.. కేసీఆర్ ఇప్పుడు కాళ్ళబేరానికి దిగుతున్నారా..?

      February 1, 2023

      జనాలకు అనుమతి ఇవ్వరట..సచివాలయం కాదది.. దొర గడీ..!

      February 1, 2023

      తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

      February 1, 2023

      తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?

      February 1, 2023

      స్నేహితుడితో కీర్తి సురేష్ పెళ్లి – స్పష్టత ఇచ్చిన ఆమె తల్లి

      February 1, 2023

      ఆసుపత్రి బెడ్ పై తారకరత్న – కన్నీరుపెట్టిస్తోన్న ఫోటో

      January 31, 2023

      బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

      February 1, 2023

      ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

      February 1, 2023

      ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సేవలు బంద్..!

      February 1, 2023

      తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?

      February 1, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » వాస్తవాలు బోధపడవా – టి. కాంగ్రెస్ సీనియర్ల లక్ష్యమేంటి..?
    News

    వాస్తవాలు బోధపడవా – టి. కాంగ్రెస్ సీనియర్ల లక్ష్యమేంటి..?

    Prashanth PagillaBy Prashanth PagillaDecember 17, 2022Updated:December 17, 2022No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తొండి వాదన ప్రారంభించారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ నూతన కమిటీల్లోని 108 మందిలో 58 మంది టీడీపీ వాళ్లే ఉన్నారని అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు  కాంగ్రెస్ లో చేరిన వలస నేతలకే పెద్దపీట వేశారంటూ గోలగోల చేస్తున్నారు. నిజంగా , రేవంత్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే నూతన కమిటీలో ఛాన్స్ ఇచ్చారా..? అసలు నిజాలెంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    మొత్తం రిలీజ్ అయిన కమిటీలు 5
    1.పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ
    ఈ జాబితాలో ఏఐసీసీ ప్రకటించిన 18 మంది మరియు నలుగులు వర్కింగ్ ప్రెసడెంట్ లు కలిపి 22 మంది అందరూ సీనియర్లు ఉన్నారు.

     AICC General Secretary & Telangana Incharge Manikkam Togore అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
    రేవంత్ రెడ్డి పేరు తప్ప రేవంత్ రెడ్డి మనుషులు అని ఎవ్వరూ లేరు.
    So 100% Congress

    2.ఎగ్జిక్యూటివ్ కమిటీ
    ఈ లిస్ట్ లో ఏఐసీసీ ప్రకటించిన 40 మంది అందరూ సీనియర్లు ఉన్నారు.
    తెలంగాణ Constitution Executive Committee పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
    రేవంత్ రెడ్డి పేరు తప్ప, రేవంత్ రెడ్డి వర్గీయులు ఎవ్వరూ లేరు.
    So 100% Congress

    40 పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మంది ఉండగా అందులో టీడీపీకి చెందినవారు ఇద్దరు మాత్రమే.

    3. జిల్లా అద్యక్షుల జాబితా
    డీసీసీ అధ్యక్షుల లిస్ట్ లో మొత్తం 26 మంది ఉంటే 21 మంది పాత వాల్లే కొత్తగా 5 మందిని వేశారు.
    అందులో ఒకటి ఉమ్మడి హైదరాబాద్ ను పరిపాలన సౌలభ్యం కోసం 3 గా విభజించారు. Hyderabad, Secunderabad & Khairatabad.
    ఖైరతభాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి – ఉత్తమ్ తో పాటు రేవంత్ రెడ్డితో ఉంటాడు.
    వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ స్థానంలో రాజేంద్రప్రసాద్ యాదవ్ కు అవకాశం (పాత కాంగ్రెస్)

    పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోమురయ్య స్థానం లో రాజ్ ఠాకూర్(పాత కాంగ్రెస్)

    మహాబూబ్ నగర్ కొత్వాల్ స్థానం లో జి. మధుసూదన్ రెడ్డి

    సిరిసిల్ల సత్యనారాయణ స్థానం లో ఆది శ్రీను (పాత కాంగ్రెస్)

    జిల్లా అద్యక్షులలో 26 మందిలో ఎవరూ టీడీపీకి చెందిన వారు లేరు.

    4. టీపీసీసీ ఉపాధ్యక్షుల జాబితా
    మొత్తం 24 మంది పేర్లు విడుదల చేశారు.
    Bandru Shobha Baskar
    Vijaya Ramana Rao
    Chamala Kiran Reddy
    Erra Shekar
    T Vajresh Yadav
    ఇందులో పైన పేర్కొన్న 5 మంది మాత్రమే రేవంత్ వెంట వచ్చిన వాళ్ళు అంటే 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి మనుషులు.

    24 మందిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమించగా అందులో ఐదుగురు మాత్రమే TDP.

    5. టీపీసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితామొత్తం 84 మంది పేర్లు విడుదల చేశారు.
    1. A. Madhusudhan Reddy
    2. B. Subhash Reddy
    3. i Beerla liaiah
    4. Chalamala Krishna Reddy
    5. Chiluka Madhusudhan Reddy
    6. Darasingh Tanduru
    7. Jeripeti Jaipal, Serilingampally
    8. Kotamreddy Vinay Reddy
    9. Venu Goud
    10. Mogalgundla Jaipal Reddy
    11. Patel Ramesh Reddy
    12. Rangineni Abhilash Rao
    13. Sattu Mallesh
    14. Vedma Bhojju
    15. Vennam Srikanth Reddy
    16. Verlapalli Shankar, Shadnagar
    17. Kandadi Jyostna Shiva Reddy
    78. Mandumulla Rajitha Reddy
    99. P. Vijaya Reddy
    20. Parijatha Narasimha Reddy
    21. Sashikala Yadav


    పైన పేర్కొన్న వారిలో మాత్రమే రేవంత్ వెంట వచ్చిన వాళ్ళు అంటే 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి మనుషులు.

    మొత్తం 5 కమిటీలు కలిపి 190 మంది పేర్లను ఏఐసీసీ ప్రకటిస్తే, పిసిసి అధ్యక్షుడి మనుషులు అని చెప్పుకునే వాళ్ళు .ప్రధాన కార్యదర్శులు – 21, ఉపాధ్యక్షులు -5 & జిల్లా అద్యక్షులు – ఇద్దరు. అంటే 28 మంది మాత్రమే రేవంత్ రెడ్డి వర్గీయులు అనే ముద్ర ఉంది. మొత్తం లిస్ట్ లో 15% మందికి మాత్రమే పీసీసీ చీఫ్ కు అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. కాని ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా రేవంత్ వర్గీయులకు పట్టం కట్టారంటూ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. రేవంత్ నాయకత్వాన్ని ఎలాగైనా బలహీనం చేయాలని ఎదో అంశాన్ని ముంగిటేసుకొని సీనియర్లు ఇలా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతపైనే సీనియర్లు అసంతృప్తి దాడి చేయడం వెనక లక్ష్యం ఏంటో ఎవరికైనా సులువుగానే అర్థం అవుతుంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

    February 1, 2023

    ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

    February 1, 2023

    ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సేవలు బంద్..!

    February 1, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    AndhraPradesh

    బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

    February 1, 20230

    బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున్న బడ్జెట్ లో రాష్ట్రానికి…

    తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

    February 1, 2023

    ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

    February 1, 2023

    ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సేవలు బంద్..!

    February 1, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అరకొర కేటాయింపులే.. అయినా నోరెత్తరే..!

    February 1, 2023

    తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

    February 1, 2023

    ఛీ.. ఛీ.. టీవీ9.. కాస్తైన బుద్దుండక్కర్లె..!

    February 1, 2023

    ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సేవలు బంద్..!

    February 1, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.