తమిళ యువ హీరో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కోలీవుడ్, టాలీవుడ్ లో తన వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తమిళ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి స్టార్ డం సంపాదించుకున్న హీరోతో ఒక్కసారి కలిసి నాటించాలని చాలామంది హీరోయిన్స్ తోపాటు నటీమణులకు ఉంటుంది. కాని ఓ నటి మాత్రం ఏకంగా విజయ్ తో సె* లో పాల్గొనాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
విజయ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ వారీసు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి తెలుగు స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమా విషయంలో పలు వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే వారసుడు మూవీ హీరో విజయ్ తో శృంగారంలో పాల్గొనాలని ఉందని ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాంటి ఓపెన్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రేష్మ పసుపులేటి. విజయ్ తో సె* లో పాల్గొనాలని ఉందని కామెంట్స్ చేసింది రేష్మ పసుపులేటినే.
ప్రస్తుతం రేష్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రేష్మ చేసిన కామెంట్స్ చేసిన వ్యాఖ్యలపై హీరో విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక ఈ మధ్యకాలంలో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి.. అయితే ఇందులో ఇప్పటివరకు విజయ్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ తన సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు.
Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..!