• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » రాహుల్ టూర్ సాగనుందిలా..!
Telangana

రాహుల్ టూర్ సాగనుందిలా..!

Polytricks Editorial TeamBy Polytricks Editorial TeamMay 1, 2022Updated:May 1, 2022No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email



-వరంగల్ సభలో కీలక ప్రసంగం
-ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో భేటీ
-అమరవీరుల కుటుంబాలతో కలిసి భోజనం
– ముఖ్యనేతలతో సమావేశం, దిశానిర్దేశం
– రెండు రోజుల పాటు సాగనున్న రాహుల్ టూర్
తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 6 న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనున్నా రాహుల్.. హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్ వెళ్తారు. వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొంటారు. సభా ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్, ముఖ్య నాయకులు ఒక వేదికపై కూర్చుంటారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సభ్యుల కోసం మరో వేదికను కేటాయించారు. రాత్రి 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు రాహుల్ ప్రసంగిస్తారు.

సభ తరువాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ఏడో తేదీన ముఖ్య నాయకులతో అల్పాహారం చేస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్‌కు వెళ్లి, నివాళులు అర్పిస్తారు. అనంతరం నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లి, దాదాపు 200 మంది ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. డిజిటల్ సభ్యత్వ నమోదు జరిగిన తీరును వివరిస్తూ ఏర్పాటు చేయనున్న ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు.

Congress rahul gandhi rahul warangal tour Revanth Reddy rythu sangarshana sabha Telangana warangal
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Polytricks Editorial Team
  • Website

Polytricks Editorial Team covers Telangana politics, governance, elections, surveys and public-interest analysis with a focus on verified facts, context and accountability.

Related Posts

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 2026

22A భూములకు 30 రోజుల డెడ్‌లైన్: హైలెవల్ కమిటీతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

September 20, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

Comments are closed.

Don't Miss
Crime

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 20260

హైకోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ ఇచ్చినా నిందితుడిని అరెస్ట్ చేసిన కేసులో మాజీ ACP ఎ. కృష్ణయ్యకు ఒక నెల జైలు, ₹2,000 జరిమానా విధించారు. అయితే అప్పీల్ కోసం శిక్ష అమలును నాలుగు వారాలు నిలిపారు.

22A భూములకు 30 రోజుల డెడ్‌లైన్: హైలెవల్ కమిటీతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

September 20, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 2026

22A భూములకు 30 రోజుల డెడ్‌లైన్: హైలెవల్ కమిటీతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

September 20, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version