Browsing: Graduate MLC

Hyderabad–Ranga Reddy–Mahabubnagar Graduate MLC ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు, నియోజకవర్గ డేటా, సర్వేలు, రాజకీయ వ్యూహాలు మరియు తాజా అప్‌డేట్స్.

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటర్ల జాబితా పూర్తిగా కొత్తగా సిద్ధం కానుంది. పాత జాబితాలో ఉన్నవారు కూడా Form-18తో మళ్లీ దరఖాస్తు చేయాలి.