Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

    November 29, 2023

    కాకినాడ సేవలో తాను సైతం…

    November 29, 2023

    బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

    November 29, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

      November 29, 2023

      కాకినాడ సేవలో తాను సైతం…

      November 29, 2023

      బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

      November 29, 2023

      అనునిత్యం సమాజహితం – సానా సతీష్ బాబు అభిమతం

      November 28, 2023

      అవినీతి కేడీ ద్వారంపూడి

      November 16, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

      November 29, 2023

      కాకినాడ సేవలో తాను సైతం…

      November 29, 2023

      బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

      November 29, 2023

      అనునిత్యం సమాజహితం – సానా సతీష్ బాబు అభిమతం

      November 28, 2023

      బుయ్యని కార్యాలయాల్లో ఐటీ సోదాలు – బీఆర్ఎస్ కు ఓటమి భయమా..?

      November 24, 2023

      కాంగ్రెస్‌లో చేరికల జోరు… కారు పార్టీ బేజారు

      October 20, 2023

      బయటపడ్డ తెల్లాపుర్ కాలనీ ప్రెసిడెంట్ రమణ బాగోతాలు.. మరి ఇంత నీచుడా..??

      October 10, 2023

      ఇప్పటివరకు ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..?

      October 5, 2023

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ‘చీటర్’ సినిమా రివ్యూ

      September 22, 2023

      వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా..?

      September 21, 2023

      2024 లోక్ సభ ఎలక్షన్ బరిలో ప్రముఖ వ్యాపార వేత్త సానా సతీష్ బాబు

      November 14, 2023

      ధృవ నక్షత్రం సానా సతీష్ బాబు

      November 14, 2023

      కాంగ్రెస్‌లో చేరికల జోరు… కారు పార్టీ బేజారు

      October 20, 2023

      బయటపడ్డ తెల్లాపుర్ కాలనీ ప్రెసిడెంట్ రమణ బాగోతాలు.. మరి ఇంత నీచుడా..??

      October 10, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు..
    Uncategorized

    జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు..

    Having not yet visited Sector 10, follow these steps for a free upgrade.
    ADMINBy ADMINOctober 7, 2021Updated:April 17, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email
    Showing 1 of 1

    “హైదరాబాద్ ను రక్షించుకుందాం ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం.

    “జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు”
    కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధిచెంది, కుతుబ్ షాహీ పాలనలో విస్తరించి, ఆసఫ్ జాహీ నవాబుల పాలనలో ఆధునికమైన మన హైదరాబాద్ నేడు ఐటీ రంగంలో ప్రపంచప్రఖ్యాతి పొందింది. ఎత్తైన దక్కన్ పీఠభూమి మీద ప్రకృతియే ఎయిర్ కండిషన్ చేసిన మన నగరం ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలకు వందల ఏళ్లుగా ఆవాసమైనది. మూసా(ప్రవక్త మోజెస్), ఈసా(ప్రవక్త జీసెస్) పేర్లతో పారుతున్న రెండు నదుల అలల మధ్య అలరారుతున్నజీవగడ్డ(దో ఆబ్) నేడు నిర్జీవగడ్డగా మారే దుస్థితి ఎదుర్కొంటున్నది.


    వందేళ్ల కింద ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను బొందపెట్టడానికి సర్కార్ కుట్రపన్నింది. రియల్ ఎస్టేట్ మాఫియా తొడేలు ఆకలి తీర్చడానికి సరస్సులను మాయం చేస్తే పట్టణం నుంచి ఐటీ కంపెనీలు ఐపీ పెట్టి పారిపోతాయి. పదిలక్షల ఐటీ ఉద్యోగులు పరదేశం దారిపడతారు.


    నగర ప్రజలను కానీ, పర్యావరణవేత్తలను కానీ, పట్టణంలోని ఐటీ కంపెనీలను గానీ సంప్రదించకుండా, ఏ రకమైన వివరణ ఇవ్వకుండా పట్టణం తలాపున ఏడు కోట్ల ఘణపుటడుగుల పాయిఖానాలను తయారుచేసి జీవజలాలను మాయంచేసే ప్రజాకంటక దుర్నీతిని తూర్పారపట్టడానికి ప్రజలు సమాయత్తమౌతున్నారు.
    పట్టణాలకు చెరువులే మూత్రపిండాలు.

    అడవులే ఊపిరితిత్తులు. చెరువులు, వాటి చుట్టూ అడవులు మాయమై భాగ్యనగరం కిడ్నీలు, లంగ్స్ లేని అభాగ్యనగంగా అఘోరిస్తుంది. భాజాభజంత్రీల మధ్య పల్లకి మీద ఊరేగుతున్న భాగ్యనగరం అవే భాజాభజంత్రీల మధ్య మృతనగరంగా పాడేమీద ఊరేగే దౌర్భాగ్యాన్ని మనం ఉహించగలమా?

    దీనిపై తెలంగాణలో ఏ విశ్వవిద్యాలయంలోనైనా విద్యార్ధులు, అధ్యాపకుల మధ్య చర్చకు సర్కార్ సిద్ధమేనా? హైదరాబాద్ ను ఇక మీద మొయినాబాద్ అంత కుగ్రామంగా మార్చే కుట్రను తిప్పికొడుదాం.

    ప్రజలతో మమేకమై, వారి పోరాటంలో భాగం కావడం కోసం ఈ ఏప్రిల్ 19(మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ ను ముర్దాబాద్ కాకుండా ప్రజలు ఆగం కాకుండా కాపాడుకోవడానికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం.

    Showing 1 of 1
    go111 land issue Telangana
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

    November 29, 2023

    కాకినాడ సేవలో తాను సైతం…

    November 29, 2023

    బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

    November 29, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    AndhraPradesh

    ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

    November 29, 20230

    ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులకు గుడులు. పాఠశాలలో ఉపాధ్యాయులే దైవం. వారు చేసే బోధనలే జీవితంలో ఎదిగేందుకు సోపానం. ఎందుకంటే…

    కాకినాడ సేవలో తాను సైతం…

    November 29, 2023

    బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

    November 29, 2023

    అనునిత్యం సమాజహితం – సానా సతీష్ బాబు అభిమతం

    November 28, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు..

    November 29, 2023

    కాకినాడ సేవలో తాను సైతం…

    November 29, 2023

    బియ్యం దోపిడీకి “ద్వారం” చంద్రశేఖర్ రెడ్డి

    November 29, 2023

    అనునిత్యం సమాజహితం – సానా సతీష్ బాబు అభిమతం

    November 28, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.