• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » Big Breaking – అనర్హత వేటును వెనక్కి తీసుకున్న లోక్ సభ
AndhraPradesh

Big Breaking – అనర్హత వేటును వెనక్కి తీసుకున్న లోక్ సభ

Prashanth PagillaBy Prashanth Pagillaమార్చి 29, 2023Updated:మార్చి 29, 2023వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

పార్లమెంట్ సభ్యుడి అనర్హత వేటుపై లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హత వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రాహుల్ గాంధీ విషయంలో కాదు. లక్ష్యదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విషయంలో.

మహ్మద్ ఫైజల్ పై 2016 జనవరి 5న హత్యాయత్నం కింద అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు కొనసాగుతుండగానే ఆయన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  ఎన్సీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. ఆయనపై నమోదైన కేసు విషయంలో ఈ ఏడాది జనవరి 11న ఫైజల్ కు పదేళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టులో ఫైజల్ అప్పీల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఫైజల్ నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని లోక్ సభ సెక్రటేరియట్ ను ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను లోక్ సభ అమలు చేయలేదు. దాంతో లోక్ సభ సెక్రటేరియట్ నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఫైజల్.

సుప్రీంకోర్టులో ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుందన్న సమయంలో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఫైజల్ పై అనర్హత వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. లక్ష్యదీప్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేళ….ఫైజల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్లు లోక్ సభ ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిస్తోంది. రాహుల్ గాంధీ విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ అప్పీల్ కు వెళ్తే పైకోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version