ప్రముఖ నటి, జాతీయ కమిషన్ సభ్యురాలు కుష్బు మునుపెన్నడూ లేని పచ్చి నిజాన్ని చెప్పి సంచలనం రేపారు. ఆమె పుట్టుకతో అందగత్తె. ఆ అందాన్ని చూసి ఆమె కన్న తండ్రి ఆమెను 8 ఏళ్ల వయసులోనే చేరిచేందుకు చూశాడని చెప్పారు. ‘నేను వికసించని మొగ్గనని తెలిసి, సొంత కూతురిని అని చూడకుండా ఆ దుర్మార్గుడు పశువులా ప్రవర్తించే వాడు’ ఆమె బాధ పడ్డారు. మహిళా దినోత్సవం సందర్బంగా పాల్గొన్న ఓ సభలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
‘నేను పండించిన పండును నేను తింటే తప్పేమిటి?’ అని ఆ తండ్రి ముర్కంగా వాదించే వాడు. ఒక రైతు తాను పండించిన పంటను, ఇతరులకు అమ్ముతాడు. కానీ తినడు అనే నైతిక విలువ కూడా లేని కామంధుడు ఆ తండ్రి. ఏ మాత్రం ఏకాంతం దొరికినా ఎక్కడెక్కడో నిమిరి అసభ్యంగా ప్రవర్తించే వాడు. ఆమెను ఒడిలో కూర్ఇచోపెట్కటుకుని చేయరని పనులు చేసేవాడని అంగలార్చారు. చివరికి ఆమె తట్టుకోలేక ఆ నీచాన్ని తన తల్లికి చెప్పి ఏడ్చింది.
8 ఏళ్ల మొగ్గను ఎవ్వరు చేరిచేందుకు ప్రయత్నించరనీ, పైగా సొంత తండ్రి కూతురిని చెరచడు అని ఆమె ఎదురు చెప్పి ఆ కామాంధుడిని సంర్థించేది. అయితే నిజం ఏమిటో ఆ తల్లికి కూడా తెలుసు. అది తప్పని భర్తను చెప్పుతో కొట్టినా, తిట్టినా తనను, కుష్బును వదిలేసి వెళ్ళిపోతాడని ఆ ఇల్లాలు భయం. మగ తోడూ లేనిదే ఈ సమాజంలో బతలేము అనే పిరికితనం, భయం.
ఆ విషయం నలుగురికి తెలిస్తే కుటుంబం పరువుపోతుంది దిగులు పాపం ఆ ‘ఉత్తమ ఇల్లాలు’కు. అటు కక్క లేక, ఇటు మింగలేక ఆ తల్లి పడే నరకం వేరు.
ఆ ఇల్లాలు ఎదురుతిరగడం లేదనే దైర్యంతో ఆ కామాంధుడు మరింత రేచ్చిపోయేవాడు. 8 ఏళ్ల నుంచే ఇంట్లో నరకాని చవిచూసిన కుష్బు 15 ఏళ్ల వయసు వరకు ఓపిక పట్టింది. పువ్వు పండు అయ్యేసరికి ఆ కామాంధుడు మరింత రెచ్చిపోయి ఏకంగా బలాత్కారం చేయబోయాడు. అప్పుడు కుష్బు తిరగబడి తండ్రి అనే గౌరవాన్ని పక్కన పెట్టి చెప్పుతో కొట్టింది. వీధిలోకి లాక్తకొచ్రిచి తరిమి తరిమి కొట్టింది. సివంగిలా తిరగబడింది.
దాంతో నలుగురిలో పరువు పోయిందనే కోపంతో ఆ కామాంధుడు ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. కుష్బు, ఆమె తల్లి ఒంటరివారు అయ్యారు. ఆ తర్వాత కుష్బు నటిగా ఎదిగి ఆ తల్లిని కాపాడుకుంది. ఆమె అంచెలంచలుగా ఎదిగి అభిమానుల గుండెలో దేవతగా మారారు. ఆమెకు గుడి కట్టించి పూజించే భక్తులు తమిళనాట ఇంకా ఉన్నారు. ఆ ఘనత దక్కిని తోలి నటి ఆమెనే.
మన దేశంలో ఓ స్త్రీకి రక్షణ లేదు, స్వేఛ్చ లేదు, అడుగడుగునా అవాంతరాలు ఉంటాయి అనడానికి తన జీవితమే ఓ ఉదాహరణ అని కుష్బు సమావేశంలో కంటతడి పెట్టారు. ఇదండీ మన దేశ పరిస్టితి.