Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » కంటోన్మెంట్‌ డెవలప్‌మెంట్‌ లిస్ట్ రెడీ… కేటీఆర్‌ గారు రాజీనామాకు మీరు రెడీనా?
    News

    కంటోన్మెంట్‌ డెవలప్‌మెంట్‌ లిస్ట్ రెడీ… కేటీఆర్‌ గారు రాజీనామాకు మీరు రెడీనా?

    AdminBy AdminNovember 3, 2025No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    త్వరలోనే సిరిసిల్లకు ఉప ఎన్నిక రాబోతుందా? కేటీఆర్ రాజీనామాతో సిరిసిల్లకు మహర్ధశ పట్టబోతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నోటికి వచ్చిన అబద్దాలు మాట్లాడుతున్న కేటీఆర్…ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సవాళ్లు కూడా విసురుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అక్కడ అభివృధ్దే జరుగలేదంటూ తన మార్కు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని నమ్మించేందుకు సవాల్ కూడా విసిరారు. అయితే కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృధ్ధి ముందు కేటీఆర్ ఫేక్ ప్రచారం బొక్క బోర్లా పడింది. అక్కడ ఏకంగా 4వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేశారు స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు. ఇందుకు సంబంధించిన లెక్కలు విడుదల చేశారు.

    వారు చెప్పిన లెక్కల ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు ఇలా ఉన్నాయి…

    1. పారడైజ్ జంక్షన్​ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ రూ. రూ.3,619
    2. పారడైజ్ జంక్షన్​ నుంచి డెయిరీ ఫాం రోడ్‌ ఎలివేటెడ్ కారిడార్​ రూ.1580
    3. కంటోన్మెంట్ బోర్డుకు రూ,303 కోట్లు డిపాజిట్. వీటితో ఇప్పటికే నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే పనులను ప్రారంభించగా, అవి కొనసాగుతున్నాయి.
    4. 10 కోట్లు స్పెషల్‌ ఫండ్స్
    5. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ 14 కోట్లు
    6. రూ.9.40 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పూర్తి
    7. తిరుమలగిరి లేక్, రామన్నకుంట చెరువులకు రూ. 16 కోట్లు

    ఇవి మాత్రమే కాదు ..నగరం నడిబొడ్డున ఉండి కూడా అభివృద్దికి నోచుకోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ది పనులు పరుగులు పెడుతున్నాయి. ఇన్ని రుజువులు కంటికి కనిపిస్తున్నా కూడా నిస్సిగ్గుగా కేటీఆర్ పచ్చి అబద్దాలు చెప్పడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అంతేకాదు పదేళ్లు అధికారంలో ఉండి సిరిసిల్లను అభివృధ్ధి చేసుకునేందుకు ఎంతో అవకాశం ఉండి కూడా…కేటీఆర్ తమకు ఏం చేశాడని సొంత నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు అయితే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.

    BRS CM Revanth Reddy contonment development projects jubilee hills by poll ktr KTR Challenge ktr challenge on contonment assembly telangana congress
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Admin

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 20260

    మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా…

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version