ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు తిరస్కరించిన అధిష్టానం..
KCR ను పీకే కలవడాన్నీ సీరియస్ గా తీసుకున్న అధిష్టానం…
కేసీఆర్ ను పీకే కలవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని ఢీల్లి పెద్దలతో చెప్పిన రేవంత్…
శత్రువుతో కలిసే వాళ్ళను ఎలా నమ్మాలి అని మాణిక్యం ఠాగూర్ ట్వీట్…
కేసీఆర్ తో పొత్తు ప్రతిపాదన పీకే తీసుకరవడం తో పూర్తిగా పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం..
ప్రశాంత్ కిశోర్ డిమాండ్స్ కు నో చెప్పిన సోనియాగాంధీ.. ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచనను ముందే పసిగట్టిన కాంగ్రెస్ సీనియర్లు..
తెలంగాణ సీ.ఎం కె.సీ.ఆర్ కు మద్దతుగా ఐ ఫ్యాక్ సర్వే రిపోర్టులతో సీ.ఏం.కె.సీ.ఆర్ తో సమావేశంతో ప్రశాంత్ కిశోర్ ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ హైకమాండ్..
టి.పీ.సీ.సీ అధ్యక్షుడు రేవంత్ రేడ్డి ఫిర్యాదుతో వేగంగా నిర్ణయాన్ని తీసుకున్న సోనియా గాంధీ..కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుందని వరంగల్ సభలో ప్రకటించనున్న రాహూల్ గాంధీ.