రాజన్న మేము గుర్తున్నమ అన్న … గాదె అన్న నికోసం … మా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాం చూడు … మమల్ని కార్యకర్త అంటారు అన్న …
నీకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటిది అన్న … ఓ … నీ జీవితానికి గుర్తింపు ఈచ్చిందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … గట్లనే నిన్ను ఎంపీ చేసినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న … మీ అన్నకు మంత్రిని చేసే , ఎమ్మెల్యే నీ చేసే గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న …
నీకు mlc , ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న …
నీ company లు పెంచుకున్నవ్ కదా అన్న గందుకే కాంగ్రెస్స్ పార్టీ నీ మోసం చెయ్యాలిలే అన్న …
బీజేపీ రేట్లు పెంచి నందుకు అల్లకు పోతున్నవా అన్న …
రూపాయి విలువను తగ్గించినందుక … ప్రభుత్వ ఆస్తులను అమ్మినందుక ….
మన GDP తగ్గింది కదే నువ్వు గందులోకే పోవాలి …
ప్రజలను టాక్స్ పేరుతో దోసుకుంటున్నరు కదా అన్న నువ్వు గాల్లకే పోవాలి …
మతకల్లోలలు ఎక్కువైనయి కదా అన్న అల్లకే పోవాలి …
రైతుకు కంట నీరు తెప్పించినందుకు నువ్వు ఆల్లకే పోవాలి అన్న …
దేశంలో నిరుద్యోగం పెంచినదుకు అల్లకై పోవాలి అన్న .. .
ప్రజలకు బారంగ మారిన బీజేపీ నీకు ఎట్లా నచ్చిందో తెల్వదు …
అయినా నువ్వు పోయేది మాకోసమా మా బ్రమ కాకపోతే నీ స్వార్థం కోసం పోతున్నావు గానీ … నీ కాంట్రాక్ట్ ల కోసం పోతున్నావు గానీ … నిన్ను గెలిపించి ఈ కాంగ్రెస్ కార్యకర్త గుర్తుకు రాలే గా అన్న …. మునుగోడు ప్రజల అభివద్ధి అయితే మళ్ళీ రాజీనామా చేసి కాంగ్రెస్స్ నుండీ మళ్ళీ పోటీ చెయ్యాలి గానీ వేరే పార్టీ కి పోవుడు ఎంది అన్న … నిలంటోల్లు ఎంతో మంది మా కాంగ్రెస్ ను మోసం చేసిన మేము నిజమైన కాంగ్రెస్స్ కార్యకర్త గానే ఉన్నాం ఉంటాం .నాయకులు మారుతారు నిజమైన కార్యకర్త ఎప్పుడు మారాడు . మాకు మునుగోడు లో మళ్ళీ మా కాంగ్రెస్స్ జెండాను ఎలా ఎగారెస్తమో చూడు …..
జై కాంగ్రెస్ ఇట్లు నిజమైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త