Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Browsing: Telangana
Telangana State Latest Political News Updates
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో… అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా గెలుపు…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శ్రీలంక విద్యుత్ బోర్డు ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని భారత పారిశ్రామికవేత్త అదానీకి…
-రెపో రేటు పెంచిన ఆర్బీఐ-సవరించిన రేట్లు ప్రకటన భారత రిజర్వ్ భ్యాంక్-ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు…
ఎమ్మెల్యే కొడుకు రేప్ కేసులో ఉన్నాడు అంటాడు కాని వాడి పేరు చెప్పడు రఘునందన్ రావు.అక్కడ అత్యాచారం జరిగింది అంటూనే కేసును తప్పుదోవ పట్టించేందుకు mutual kiss…
FRBM చట్టం.. అంటే – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడీ చట్టాన్నే అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోంది. పరిమితికి…
ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రాణాపాయంలో శత్రువు ఉన్నా.. ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది, ఓ పసి బిడ్డ ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతుంటే.. ఎంత బండ రాతి…
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.…
-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.…
తెలంగాణకు వచ్చి మోదీ తెచ్చింది ఏముంది ?చెన్నైకి వెళ్లి రూ. 31 వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనతెలంగాణలో కేసీఆర్ ది అవినీతి పాలన అంటూ విమర్శలుమరి ప్రధానిగా…
భారత్ లో నిరుద్యోగిత 24 శాతంప్రపంచంలోనే అత్యధికంవిభజిత విధానాలతో ఆర్థిక పునాదులకు నష్టందేశంలో 1990 ల నాటి పరిస్థితులుఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు…