• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » సామాజిక న్యాయమే కాంగ్రెస్ ఎజెండా, సబ్బండవర్గాలకు ప్రతీక తెలంగాణ కేబినెట్
News

సామాజిక న్యాయమే కాంగ్రెస్ ఎజెండా, సబ్బండవర్గాలకు ప్రతీక తెలంగాణ కేబినెట్

Polytricks DeskBy Polytricks Deskఅక్టోబర్ 31, 2025Updated:నవంబర్ 1, 2025వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

అన్ని వర్గాలను కడుపులో పెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకత. ప్రాంతీయ పార్టీల మాదిరిగా నియంతృత్వ, కుటుంబ పోకడలకు దూరం. అందుకే కాంగ్రెస్ ప్రజల పార్టీ అయింది. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఇదే ఆనవాయితీన ముందు నుంచి కొనసాగిస్తూ వస్తున్నది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడమే ప్రజా సర్కారు ఉద్దేశం. అందుకే ఎక్కడా లేని విధంగా తెలంగాణ కేబినెట్‌ సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. కేబినెట్‌లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ఉన్నారు.

తాజాగా అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దేశానికి ప్రపంచకప్‌ తీసుకువచ్చిన టీమ్‌లో సభ్యుడు, కెప్టెన్‌గా టీమ్ ఇండియాను నడిపించిన సమర్ధవంతమైన లీడర్, హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అజారుద్దీన్‌ ఈ పదవికి అర్హుడని అంటున్నారు. ఈ పదవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్నికలకు మూడు నెలల ముందు మంత్రివర్గ విస్తరణ చేసిన సంగతి మరిచారా? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం రాజకీయాలు చేయదు..ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో సమర్ధులకు అవకాశాలు వస్తాయి. ఇది తెలియకుండా మాట్లాడడం సరికాదంటున్నారు విశ్లేషకులు.

Cabinet Mohammad Azharuddin Mohammad Azharuddin in Cabinet Revanth Reddy Telangana cabinet Telangana Congress
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Polytricks Desk

Polytricks Desk publishes news updates and public-interest coverage focused on Telangana and Andhra Pradesh politics, governance and current affairs.

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version