• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ ఖాయం – ఎక్కడి నుంచంటే..?
AndhraPradesh

వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ ఖాయం – ఎక్కడి నుంచంటే..?

Prashanth PagillaBy Prashanth Pagillaజనవరి 15, 2023Updated:జనవరి 15, 2023వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

రణస్థలంలో జరిగిన బహిరంగ సభలో హైపర్ అది స్పీచ్ చూశాక ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. మొదటి నుంచి జనసేన సానుభూతి పరుడిగా ఉన్న హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తే ఏనాడూ సహించలేదు. వెంటనే జబర్దస్త్ ద్వారానో, సోషల్ మీడియాలోనే పవన్ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుండటం చూస్తూనే ఉన్నాం. అలాగే అప్పుడప్పుడు జనసేన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు.

ఇటీవల రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది మాట్లాడారు. ఆయన ప్రసంగం జనసేన కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది. ఆయన ఉపన్యాసం చూసిన వారంతా హైపర్ ఆదికి పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరగుతోంది. 2024 ఎన్నికల్లో హైపర్ ఆదికి టికెట్ పై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆది ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ ఫిక్స్ చేశారని జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది ప్రకాశం జిల్లాకు చెందినవాడు. ఈ క్రమంలో ఆ జిల్లా నుంచే ఆయనకు సీటు కేటాయిస్తున్నారట. దర్శి నియోజకవర్గం నుండి హైపర్ ఆది పోటీ చేయడం ఖాయం అంటున్నారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి హైపర్ ఆదిని పోటీ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశించారట. ఇప్పుడిదే టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏదీ ఏమైనా హైపర్ ఆది వంటి నిజాయితీగల జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్గుర్తించడం గొప్ప పరిణామం. వచ్చే ఎన్నికల్లో పదుల సంఖ్యలో సామాన్యులు జనసేన పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?

Also Read : హైపర్ ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమెనా..?

Also Read : హైపర్ ఆదిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి – కారణం రోజానేనా..?

hyper adi pawan kalyan
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

పేదవాడికి కలెక్టరేట్‌ అంటే నమ్మకం రావాలి… ఉద్యోగులే ప్రభుత్వ ముఖచిత్రం: సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30, 2026

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version