దక్షిణాదిన ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా అలరించిన త్రిష పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారనీ ఆ తెగ ప్రచారం జరిగింది. ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారని త్వరలోనే ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరుతారని కథనాలు వెలువడ్డాయి.
Also Read : పడక సుఖం అందిస్తేనే సినిమా ఆఫర్స్ – ఆర్జీవీ హీరోయిన్ ఎమోషనల్
ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలైంది. ఆ తరువాత ఆమెను వెతుక్కుంటూ సినిమా ఆఫర్స్ వచ్చినా వాటిని తిరస్కరించారు.దీంతో త్రిష రాజకీయాల్లోకి రావాలనుకునే సినిమా ఆఫర్స్ ను అంగీకరించడం లేదని ప్రచారం జరిగింది.
Also Read : హోమో సెక్సువల్ క్యారెక్టర్ లో రెచ్చిపోయిన మంచులక్ష్మి!
ఈ ప్రచారంపై తాజాగా త్రిష స్పందించింది. తను నటించిన కొత్త చిత్రం ” రాంగీ” ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న త్రిష మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని , పాలిటిక్స్ పై ఏమాత్రం అవగాహనా లేదని చెప్పుకొచ్చింది త్రిష. రాజకీయారంగేట్రం గురుంచి వస్తోన్న కథనాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
Also Read : బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి – క్లారిటీ ఇచ్చిన కృతి సనన్