• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » రష్మీ అందాల ఆరబోత వెనక రీజన్ ఇదేనా..?
Tollywood

రష్మీ అందాల ఆరబోత వెనక రీజన్ ఇదేనా..?

Prashanth PagillaBy Prashanth Pagillaడిసెంబర్ 6, 2022వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ బుల్లితెర యాంకర్ గా సెటిల్ అయింది. హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.

అప్పటి నుంచి ఈ బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. సినిమాలో ఛాన్స్ రావాలంటే అందాలను అరబోయాలనే అంటుంటారు. అందుకేనేమో రష్మీ మరోసారి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఈ బుల్లితెర యాంకర్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రను దూరం చేస్తోంది. ఎప్పుడు లేని విధంగా రష్మీ అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలను షేర్ చేయడం వెనక బలమైన కారణం ఉందట. హీరోయిన్ అవకాశాల కోసమే ఈ అందాల ఆరబోత ప్రోగ్రాం అని కొందరు.. పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయని దాంతో కొన్నాళ్ళు ఆమె తీరిక లేకుండా గడపాల్సి వస్తుందని అందుకే రిలాక్స్ కోసం రష్మీ మాల్దీవ్స్ వెళ్లిందని మరికొందరు అంటున్నారు.

ఈ బడా ప్రాజెక్ట్స్ లో మాంచీ మసాలా కంటెంట్ ఉంటుందని..దీనికోసం రష్మీ శరీరాకృతిని సైతం మార్చుకోనుందని ఓ వార్త వైరల్ అవుతోంది. మరి ఇందుకు సంబంధించి అప్డేట్స్ ను రష్మీ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

Also Read : పడక సుఖంపై రష్మీ బోల్డ్ కామెంట్స్

Rashmi Rashmi Gautam
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

ఏప్రిల్ 3, 2024

అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

ఏప్రిల్ 2, 2024

ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

సెప్టెంబర్ 26, 2023

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version