Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » భార్య పీడితుల కోసం ‘పురుష కమిషన్’ ఏర్పడనుందా?
    AndhraPradesh

    భార్య పీడితుల కోసం ‘పురుష కమిషన్’ ఏర్పడనుందా?

    Duriki Mohan RaoBy Duriki Mohan RaoMarch 16, 2023No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    స్త్రీ గిల్లు తుంది. ఎవ్వరికీ కనిపించదు. వినిపించదు. మగాడు కొడతారు. అందరికీ కనిపిస్తుంది. వినిపిస్తుంది.  అందుకే ఆడాళ్ళ మీద సింపతి ఎక్కువ. మరి ఎవ్వరికీ కనిపించకుడా స్త్రీ తో గిల్లించుకునే పీడిత పురుషల కోసం ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ కమిషన్ ఏర్పాటు చేయాలనీ మహేష్ కుమార్ తివారీ అనే న్యాయవాది ఓ పిటిషన్ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేశారు.

    అతను ఓ భార్య పీడితుడు. అతని వాదనలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అతని వాదనతో సుప్రీం కోర్ట్ కూడా చాలావరకు ఎకీభవించింది. అతను ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అందులో మన దేశం వాళ్ళే ఎక్కువా అని వివరిచాడు.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో భార్య పీడిత భర్తల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. విదేశాలలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా చాలా సులువుగా విడాకులు ఇస్తారు. అదికూడా రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతుంది.

    కానీ మన దేశం లో దీనికి విరుద్దం. 90 శాతం కేసులకు విడాకులు ఇవ్వకుండా చూస్తారు. భార్యాభర్తలను కౌన్సిలింగ్ చేసి కలిపెందుకే చూస్తుంది కోర్ట్. పైగా 4 నుంచి 9 ఏళ్ల సమయం పడుతుంది. దానితో భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అని అతను ఆధారాలతో సహా చూపాడు.

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారని అతను ఆధారాలు బలంగా చూపాడు. కానీ భర్త పీడిత భార్యలు కేవలం 67,997 మంది మాత్రమే. మన దేశంలో లక్ష మంది జనాభాలో భార్య పీడిత భర్తల ఆత్మహత్యల రేటు 12గా ఉన్నది. కానీ భర్త పీడిత భార్యల ఆత్మహత్యల రేటు 4.4 గా ఉన్నది. ఇది 1967 నుండి ఆత్మహత్యల మరణాల రేటు అత్యధికం అని పిటిషనర్ వివరించారు.

    ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆత్మహత్యల రేటు క్రమంగా పెట్రోల్ ధరలా పెరుగుతోంది. 2021 సంవత్సరంలో ఆత్మహత్యలు గత సంవత్సరాలతో పోల్చితే భార్య పీడిత భర్తల ఆత్మహత్యల 6.2 శాతం పెరిగాయి. భర్త పీడిత భార్యల ఆత్మహత్యలు ౩ శాతం తగ్గాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి.

    అక్రమ సంబంధాలలో ఆడవాళ్లదే పై చేయి?

    అవును. మన దేశంలో అక్రమ సంబంధాలలో ఆడవాళ్లదే పై చేయి అని ఎన్నో సర్వేలు, యునిసెఫ్ కూడా పలుమార్లు తేల్చి చెప్పాయి. దీనికి చక్కటి ఉదాహరణ మనదేశంలో విటుల సంఖ్యా దాదాపు 2 కోట్లు అని లెక్క కట్టారు. కానీ వేశ్యల సంఖ్య 10 కోట్లు. అంటే మగవాడికంటే ఆడవాళ్లకే అక్రం సంబంధాలు ఇష్టమని తెలిసింది. ఒక విటుడు ఓ వేశ్య దగ్గరికి వెళ్ళాకా మళ్ళి వెళ్ళడు. కొత్త అమ్మయి కావాలి. అందుకే విటుల కంటే వేశ్యల సంఖ్య ఎప్పడు ఎక్కువగా ఉంటోంది. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది.

    సాధారణ జనాభాలో మగవాళ్ళు 67.2 శాతం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. కానీ మహిలలో 87.7 శాతం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు.

    పిల్లలు పుట్టని ఆడవాళ్ళు మరి ఎక్కువా?

    పిల్లలు పుట్టని ఆడవాళ్ళు అక్రమ సంబంధాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు న్యాయవాది మహేష్ కుమార్ తివారీ లెక్కలతో సహా రుజువు చేశాడు. పిల్లలు పుట్టకపోతే అది భర్త లోపం అని అందరు భావిస్తారు. కానీ ఇందులో భార్యల లోపాలు కూడా అనేకం ఉంటాయి. పెళ్లయిన ౩ లేదా 5 ఏళ్ల లోగా పిల్లలు పుట్టని భార్యలు డాక్టర్ కు చూపించకుండానే తన భర్త లోపం ఉన్నందుకే తనకు పిల్లలు పుట్టడం లేదని అపార్థం చేసుకుంటారు. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను కనాలని చూస్తారు. ఆ విరహం తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి ఆత్మా హత్యల సంఖ్యా 60 శాతం ఉన్నాయి.

    అసంతృప్తి భార్యలు

    దాంపత్యంలో తగిన సుఖం లేదని భావించే భార్యలు అక్రమ సంబంధాలకు తెర లేపుతారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళల్లో 90 శాతం ఎక్కువగా ఉంటుంది. చాలావరకు తమ బాస్ లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. లేదా కొలీగ్ తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అది తెలిసి 6౦ శాతం భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారు. 5  శాతం భర్తలు ఆ భార్యను చంపి హంతకులుగా మారుతారు. 5 శాతం భర్తలు ఆ భార్య నుంచి విడాకులు తీసుకుంటారు. మిగతా భర్తలు చూసి చూడనట్లు సర్దుకు పోతారు.

    అందుకే ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని పురుషుల కమిషన్ వేసి భర్తల ఆత్మహత్యలను ఆపాలని అతను కోరడం చాలా మంది భర్తలకు ఉరట కలిగించింది. మరి సుప్రీం కోర్ట్ ఏం చేస్తుందో చూడాలి.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Duriki Mohan Rao
    • Website

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 20260

    మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా…

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version