ఇటీవల వింత సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఆడవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా తన భర్త సోదరితో ప్రేమాయణం కొనసాగించి ఆమెతోనే శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ అమ్మాయినే పెళ్లి కూడా చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
శుక్లాదేవి అనే మహిళా (32) భర్తను వదిలేసి వేరుగానే ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్లాదేవి తన భర్త సోదరితో రిలేషన్ పెట్టుకొని వివాహం చేసుకుంది. ప్రస్తుతం మరదలితోనే స్థిరపడింది. పదేళ్ళ క్రితమే శుక్లాదేవికి ప్రమోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మధ్యలో ఏమైందో కానీ ప్రమోద్ తో శుక్లాదేవి విడిపోయింది. భర్తతో విడిపోయిన ఆరు నెలల తరువాత నుంచి ప్రమోద్ చెల్లితోనే శారీరక సంబంధం పెట్టుకుంది. అప్పటికి ప్రమోద్ చెల్లిలి వయస్సు పదేళ్ళు మాత్రమే. ప్రస్తుతం ప్రమోద్ చెల్లులు సోని దేవి వయస్సు పద్దెనిమిది.
తాజాగా శుక్లాదేవి పెళ్లి చేసుకున్న సోని మేజర్ కావడంతో ఆమెతో కాపురం కూడా పెట్టేసింది. మరదలిపై మోజుతో శుక్లాదేవి మగాడిగా మారింది. వేషధారణ పూర్తిగా మార్చింది. మగాడిలా ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది. పేరును కూడా మార్చుకుంది. సూరజ్ కుమార్ అని తనను పిలవాలంటూ అందరికీ చెప్పుకొస్తుంది. వీరిద్దరూ కలిసి కాపురం పెట్టిన విషయం సోని కుటుంబ సభ్యులకు తెలియడంతో సోనిని ఆమె కుటుంబ తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్ళారు. దీంతో తన భార్యను కిడ్నాప్ చేశారంటూ సూరజ్ కుమార్ ( (శుక్లా దేవి) పోలీస్ స్టేషన్లో చేసింది. ఈకేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
ఈ వింతైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ కు ఫుల్ డిమాండ్ – ఈ ఏజ్ వారిని బుక్ చేసుకుంటున్న మహిళలు