కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు…….
కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు……
ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు…..
ఈరోజు ఆయన పిలిపించి 85 వేల కోట్ల అప్పు ఎలా అయింది ఎందుకయింది, ఎలా అయింది, ఏమి కొన్నారు. ఆయన ద్వారానే ప్రజలకు తెలిపే ప్రయత్నము……..
ఒకవేళ లెక్కలు సరిగ్గా తేలకపోతే, అప్పుడప్పుడే ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది????
కరెంటు సెగ మన మాజీ దొర గారికి తగిలే అవకాశం ఉంది, అందుకే ముందు జాగ్రత్తగా, కాలుజారి ఎనుఏముక విరికింది, అంట… వాళ్ల హాస్పిటల్ యశోదలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరిట విదేశాలకు వెళ్లే అవకాశం????? ఉంది………
ఇప్పుడే అందిన వార్త, ప్రభాకర్ రావు, విదేశాలకు పారిపోయే ప్రయత్నం, అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. చూద్దాం ఏం జరుగుతుందో