ఏడేండ్ల కింద జరిగిన ఈ ముచ్చట.. తరువాత పరినామాలు
▪️మోడి నా జాన్ జబ్బ, దోస్తు అని ప్రెస్ మీట్
▪️ప్రసిడెంట్ ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ బిజేపి పార్టీకి మద్దత్తు
▪️ట్రిపుల్ తలాఖ్ కి టీఆర్ఎస్ పార్టీ మద్దత్తు
▪️370 కి మద్దత్తు
▪️ప్రభుత్వం రద్దు చేసి ముందస్తు ఎన్నికలు
▪️ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా
▪️ఎంఐఎం పార్టీకి విపరీతమైన ఆర్ధిక బలం, యూపీ ఎలక్షన్లో పరోక్షంగా బీజేపి గెలుపుకు సహాయం.
▪️రైతు చట్టాలకు వ్యతిరేఖంగా ఓటు వెయ్యకుండా వాలవుట్ చేసి బీజేపికి మద్దతు.
▪️100 కు పైగా డిపాసిట్లు కోల్పోయిన బిజేపి పార్టి ప్రతిపక్షమని విస్త్రుత ప్రచారం.
జూన్ లో ప్రసిడెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బిజేపికి తమ అభ్యర్ధిని గెలిపించుకునే ఓట్లు లెవ్వు, టీఆర్ఎస్ పరోక్షంగా మూడొవ అభ్యర్ధికి వేసి మళ్లీ బీజేపి అబ్యర్ధిని గెలిపించే ముందు జరిగే డ్రామా ఇదే.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.