వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. యాపిల్ ఐఫోన్ 6, మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ లేదా పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారి మొబైల్ లో నేటి నుంచి వాట్సాప్ పని చేయదని హెచ్‌టీ టెక్ వెల్లడించింది. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయివే వాట్సాప్ సేవలకు అనుకూలం. దీని కన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.
వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవే..
యాపిల్ ఐఫోన్ 6ఎస్
యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్
యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ(మొదటి జనరేషన్)
శామ్‌సంగ్ గెలాక్సీ కోర్
శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
శామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 2
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మినీ
శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ ఐఐ
శామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 2
విన్కో డార్క్‌నైట్
అర్చొస్ 53 ప్లాటినమ్
జెడ్‌టీఈ వి956-యుమి ఎక్స్2
జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్
జెడ్‌టీఈ గ్రాండ్ మెమొ
హువావే అసెండ్ మేట్
హువావే అసెండ్ జీ740
హువావే అసెండ్ డీ2
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 ఐఐ డ్యుయల్
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 ఐఐ
ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్5
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 ఐఐ
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7 ఐఐ
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 డ్యుయల్
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7 డ్యుయల్
ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3
ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3క్యూ
ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్2 ఐఐ
ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్6
ఎల్‌జీ యాక్ట్
ఎల్‌జీ లుసిడ్ 2
ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్7
సోనీ ఎక్స్‌పీరియా ఎమ్
లెనోవో ఎ820
ఫెయా ఎఫ్1టీహెచ్‌ఎల్ డబ్ల్యూ8
వికో సింక్ ఫైవ్