Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    What's Hot

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 2026

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

      September 6, 2026

      కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

      September 4, 2026

      అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

      June 6, 2026

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » మరిదితో వదిన ఎఫైర్- అందరూ చూస్తుండగానే..!
    AndhraPradesh

    మరిదితో వదిన ఎఫైర్- అందరూ చూస్తుండగానే..!

    Prashanth PagillaBy Prashanth PagillaJanuary 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    మానవ సంబంధాలు గాడి తప్పుతున్నాయి. వావివరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నిండు జీవితాలను బలిచేసుకుంటున్న కథనాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తెలిసి తెలియని వయస్సులో టీనేజ్ పిల్లలు అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగానే వివాహితులు కూడా వ్యవహరిస్తున్నారు. వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు.

    అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వయో బేధం లేకుండా, వావి వరుసలు లేకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన కొన్ని కుటుంబాలు అనాధలు అయిపోతున్నాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వారి కష్ట సుఖాలను పంచుకోవడానికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

    ఇలాంటి ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.యస్ రంగాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సునీతకు పెళ్లై భర్త ఉన్నాడు. కాని ఆమె కొంతకాలంగా తనకు వరసకు మరిది అయ్యే అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం ఇంట్లో తెలిసి సునీతను పలుసార్లు మందలించారు.

    అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఇద్దరినీ గ్రామ పెద్దలసమక్షంలో నిలదీశారు. ఊరందరి ముందు మందలించడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత ఒకే గదిలోకి వెళ్లిన ఇద్దరు.. పురుగుల మందు తాగి ఆపై ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Comments are closed.

    Don't Miss
    Telangana

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 20260

    ‘రేవంత్‌కు రెండో ఛాన్స్ ఉందా?’ అన్న ప్రశ్నకు 2023 నుంచి ఎన్నికల ఫలితాలు, 33 నెలల పాలన, మారుతున్న BRS–BJP సమీకరణాలు, డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్–జమిలి ఎన్నికల అవకాశాల నేపథ్యంలో ఒక psephological counter analysis.

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 2026

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version