ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆషాడం ముగిసిన వెంటనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని తొలుత కేసీఆర్ భావించారు. ఎమెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నివేదికల ప్రకారం టికెట్లను కేటాయించాలనుకున్నారు కానీ తాజాగా అందిన సర్వే నివేదికలతో నిర్ణయాన్ని కేసీఆర్ వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వేర్వేరు ఏజెన్సీలతో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన కేసీఆర్..ముచ్చటగా మూడోసారి సర్వే చేయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే…ఒక పది, పదిహేను స్థానాలు అటు, ఇటుగా అన్ని సర్వే సంస్థలు 55మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తేల్చాయి. ఈ సర్వే నివేదికలు బీఆర్ఎస్ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్ : జోగు రామన్న
చెన్నూరు : బాల్క సుమన్
బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య
ముథోల్ : విఠల్ రెడ్డి
మంచిర్యాల : ఎన్. దివాకర్ రావు
ఖానాపూర్ : రేఖా నాయక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
వేములవాడ : చెన్నమనేని రమేష్
మానకొండూర్ : రసమయి బాలకిషన్
జగిత్యాల : డాక్టర్ సంజయ్
చొప్పదండి : రవి శంకర్
పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి
కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
మహబూబాబాద్ : శంకర్ నాయక్
స్టేషన్ ఘన్ పూర్ : తాటికొండ రాజయ్య
జనగామ : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
భూపాలపల్లి : గండ్ర వెంకటరమణ రెడ్డి
వరంగల్ తూర్పు : నన్నపునేని నరేందర్
వర్ధన్నపేట : ఆరూరి రమేష్
పరకాల : చల్లా ధర్మారెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
దేవరకొండ : రామావత్ రవీంద్ర కుమార్
హుజూర్ నగర్ : శానంపూడి సైదిరెడ్డి
ఆలేరు : గొంగిడి సునీత
కోదాడ : మల్లయ్య యాదవ్
నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి : గాదరి కిషోర్ కుమార్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
అచ్చంపేట : గువ్వల బాలరాజు
కల్వకుర్తి : జైపాల్ యాదవ్
గద్వాల్ : కృష్ణ మోహన్ రెడ్డి
మక్తల్ : చిట్టెం రామ్మోహన్ రెడ్డి
కొల్లాపూర్ : బీరం హర్షవర్ధన్ రెడ్డి
కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి
దేవరకద్ర : అల వెంకటేశ్వర్ రెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
తాండూర్ : పైలెట్ రోహిత్ రెడ్డి
శేరిలింగంపల్లి : అరికెపూడి గాంధీ
ఉప్పల్ : బేతి సుభాష్ రెడ్డి
ఎల్బీ నగర్ : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రాజేంద్ర నగర్ : ప్రకాష్ గౌడ్
చేవెళ్ల : కాలె యాదయ్య
హైదరాబాద్ లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమెల్యేలు :
ఖైరతాబాద్ : దానం నాగేందర్
అంబర్ పేట్ : కాలేరు వెంకటేష్
ముషీరాబాద్ : ముఠా గోపాల్
జూబ్లిహిల్స్ : మాగంటి గోపీనాథ్
కూకట్ పల్లి : మాధవరం కృష్ణారావు
ఉమ్మడి మెదజిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమెల్యేలు
పటాన్ చెరు : గూడెం మహిపాల్ రెడ్డి
మెదక్ : పద్మా దేవేందర్ రెడ్డి
నర్సాపూర్ : మదన్ రెడ్డి
నారాయణఖేడ్ : భూపాల్ రెడ్డి
ఆందోల్ : క్రాంతి కిరణ్
జహీరాబాద్ : మాణిక్ రావు
ఉమ్మడి నిజామాబాద్ లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
బోధన్ : షకీల్
ఆర్మూర్ : జీవన్ రెడ్డి
కామారెడ్డి : గంప గోవర్ధన్
నిజామాబాద్ అర్బన్ : గణేష్ గుప్తా
ఉమ్మడి ఖమ్మంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
పినపాక : రేగా కాంతారావు
ఇల్లందు : హరిప్రియ నాయక్
పాలేరు : కందాల ఉపేందర్ రెడ్డి
ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వారి పేర్లు బయటకు రావాల్సి ఉంది.
తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులు :
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
చామకూర మల్లారెడ్డి
జగదీశ్వర్ రెడ్డి
సబితా ఇంద్రారెడ్డి
గంగుల కమలాకర్
కొప్పుల ఈశ్వర్
శ్రీనివాస్ గౌడ్
Also Read : బీఆర్ఎస్ ఎంట్రీకి దారులు మూసుకుపోయినట్టేనా..?