• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!
AndhraPradesh

హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!

Prashanth PagillaBy Prashanth Pagillaఆగస్ట్ 16, 2023Updated:ఆగస్ట్ 16, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

తొలివెలుగు ఛానెల్ నుంచి రఘు నిష్క్రమించే సమయంలోనే తొలివెలుగు అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. ఆ తరువాత కొద్దిరోజులు ఛానెల్ కథనాల్లో పెద్ద మార్పేమీ కనిపించకపోవడంతో రఘు చెప్పింది వాస్తవం కాదనుకున్నారు. రేవంత్ సన్నిహిత జర్నలిస్ట్ నరసింహ రెడ్డి స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఇది టీఆర్ఎస్ కు అమ్ముడు పోలేదు అనుకున్నారు, కానీ ఇటీవల తొలివెలుగు నుంచి నరసింహ రెడ్డి తో పాటు 20మంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాల అనంతరం ఛానెల్ పింక్ కలర్ పుసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

తాజాగా తొలివెలుగులో ప్రసారం అవుతోన్న కథనాలన్నీ రవి ప్రకాష్ సారధ్యంలో నడుస్తున్న ఆర్టీవీవే. ఇందులో ప్రభుత్వ అనుకూల వార్తలే అధికంగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వార్తలకు మాత్రమే స్పెస్ ఇచ్చే తొలివెలుగు ఆల్ ఆఫ్ సడెన్ గా కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించే వార్తలకు ప్రాధాన్యత ఇస్తోంది. పొంగులేటికి షాక్ అంటూ, రేవంత్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అంటూ కథనాలు ప్రసారం చేసింది. గతంలో ఇలాంటి కథనాలకు స్పెస్ ఇవ్వని తొలివెలుగు గడిచిన కొన్ని రోజులుగా గులాబీ పార్టీకి అనుకూలంగా వార్త వ్యాఖ్యానాలు చేస్తోంది. ప్రజా సమస్యలపై ఒక్కటంటే ఒక్క వార్త కూడా ఉండడం లేదు.

ప్రభుత్వ అనుకూల వార్తలు ప్రసారం అవుతుండటంతో రఘు చెప్పింది నిజమేనని ఆ ఛానెల్ సబ్ స్క్రైబర్లు ఇప్పుడిప్పుడే అవహగానకు వస్తున్నారు. తొలివెలుగు ఛానెల్ వైఖరి చూస్తుంటే ఆ ఛానెల్ ను ఆర్టీవీగా మార్చేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చునని స్పష్టం అవుతోంది. ఇప్పటికే తొలివెలుగు వెబ్ సైట్ ను ఆర్టీవీ వెబ్ సైట్ గా మార్చిన యాజమాన్యం.. త్వరలోనే ఛానెల్ పేరును కూడా కొద్ది రోజుల్లో మార్చడం ఖాయమని తెలుస్తోంది.

ప్రజలను ఫూల్స్ చేసే ఎత్తుగడ..!!బట్టబయలైన రవి ప్రకాష్ బాగోతం
మీడియా రంగంలో తనదైన ప్రావీణ్యం కల్గిన రవి ప్రకాష్ ప్రజలను ఫూల్స్ చేసే కార్యానికి రహస్యంగా తెరలేపారు. తొలివెలుగును ఆర్టీవీగా మార్చేందుకోసం తనదైన జిమ్మిక్కు చేస్తున్నారు. రోజు ఉదయం తొలివెలుగు లో వచ్చే మార్నింగ్ న్యూస్ ను బుధవారం రోజు ఏపీ కోసం ప్రారంభించిన మార్పు అనే ఛానెల్ లో ప్రసారం చేశారు. మార్పు పేరు ను తొలివెలుగు గా మార్చారు.ఆ ఛానెల్ సబ్ స్క్రైబర్లు 20k ఉన్నప్పటికీ మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతోన్న సమయంలో ఛానెల్ వీక్షకులు 3kగా చూపింది. ఈ లెక్కన చూస్తే టోటల్ వ్యూస్ 40kపైనే ఉండాలి. కానీ కేవలం 4వందలపై మాత్రమే వ్యూస్ వచ్చాయి. అంటే వ్యూస్ ను ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేశాడు రవిప్రకాష్.

ఇక్కడే రవిప్రకాష్ జిమ్మిక్కి ఏంటో స్పష్టం అవుతోంది. అంటే క్రమ,క్రమంగా తొలివెలుగు ప్రేక్షకులను మార్పు న్యూస్ వైపు డైవర్ట్ చేసి…అసలు తొలివెలుగును ఆర్టీవీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు రవి ప్రకాష్. ఆర్టీవీని  ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ మీడియాగా చేసిన రవిప్రకాష్ తొందరలోనే తొలివెలుగును గులాబీ మీడియాగా మార్చే పనిలో లీనం అయినట్లు స్పష్టం అవుతోంది.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version