నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలుచుకోచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ వడపోతల అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. నిజమాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి ఎంతమంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు..? అనేది ఈ కథనంలో చూద్దాం
ఆర్మూర్ : ఉల్లి అశోక్ గౌడ్
2 ఎ.బి. శ్రీనివాస్ (చిన్న)
3. మార చంద్ర మోహన్ రెడ్డి
4 మహిపాల్ రెడ్డి కునింటి
5 వి. రాధిక సురేందర్ రెడ్డి
6.తలారి పోచన్న
7 ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
8 . కోల వెంకటేష్
9. యల్లా సాయ రెడ్డి
10.గొర్త రాజేంధర్
బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి
2.చామకూర కరుణాకర్ రెడ్డి
జుక్కల్ : 1.సౌదగర్ గంగారాం
2.తోట లక్ష్మీకాంతారావు
3.శ్రీమతి గైక్వాడ్ విద్య
4.గడుగు గంగాధర్
5.అయ్యాల సంతోష్
6.సీమ గంగారాం
7.మోర్ కిషన్
8.డా. లలిత్ కుమార్ దండెం
బాన్సువాడ : 1.కాసుల బలరాజ్
2.మాసాని అనిల్ కుమార్ రెడ్డి
3.కొడాలి సురేష్
4.ఎస్. శ్రీనివాస్ గౌడ్
5.కేతావత్ మోతిలాల్
6.పుప్పాల శంకర్
7.రెడ్డిగారి జ్యోతిర్మయ రెడ్డి
8.ఎలమంచిలి శ్రీనివాస రావు
9.అంబర్ సింగ్ రామావత్
10.ఇందూర్ చంద్రశేఖర్
11.మాసాని శ్రీనివాస్ రెడ్డి
12.బొప్పిడి వెంకట్రాం రెడ్డి
13.ముతారెడ్డి రాజారెడ్డి
14.డా.కె. అజయ్ కుమార్
15.సోమశేఖర్ రావు కొత్త
16.మేఘావాత్ ప్రతాప్ సింగ్
ఎల్లారెడ్డి :1. మదన్ మోహన్ రావు
2.సుభాష్ రెడ్డి
3.దమ్మనగారి రాజేశ్వర్ రెడ్డి
4.ఆకుల శ్రీనివాస్
కామారెడ్డి : 1.మహ్మద్ అలీ షబ్బీర్
2.డా. కానుగంటి రాజు
నిజామాబాద్ అర్బన్ : 1.మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ
2.రత్నాకర్ నరాల
3.ఈరావత్రి అనిల్ కుమార్
4.తాహెర్ బిన్ హందాన్
5.కేశ వేణు
6.ధర్మపురి సంజయ్
7.సంద శివ ప్రసాద్
8.గడ్డం భక్తవస్థలం
9.నరాల కళ్యాణ్ కుమార్
10.రామర్తి గోపి కృష్ణ
11.కులాచారి వెంకటేశ్వర్ రావు
12.సయ్యద్ నజీబ్ అలీ
నిజామాబాద్ రూరల్ : 1.డా. రేకులపల్లి భూపతి రెడ్డి
2.అరికెల నర్సారెడ్డి
3.కేతావత్ మోతిలాల్
4.కట్పల్లి నగేష్ రెడ్డి
5.మోత్కూర్ చంద్రశేఖర్ గౌడ్
6.సుధాకర్ రెడ్డి నల్లా
7.బెల్దారి గోవర్ధన్
బాల్కొండ :1. సుంకేట అన్వేష రెడ్డి
2.అనిల్ కుమార్ ముత్యాల
3.తిప్పిరెడ్డి మోహన్ రెడ్డి
4.బస వేణుగోపాల్ యాదవ్
5.శ్రీమతి. ప్రేమలత అగర్వాల్
6.క్యాతం గంగారెడ్డి