గత ఎన్నికల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించి ఓటమిని కోరితెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అలాంటి తప్పిదాన్ని పునరావృత్తం చేయకూడదని డిసైడ్ అయింది. అభ్యర్థులను మొదటి దశల్లో ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. 119 నియోజకవర్గాలకుగాను మొత్తం 1000మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వీరిని షార్ట్ లిస్టు చేసి స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం ముగ్గురేసి పేర్లతో ఏఐసీసీకి పంపనున్నారు. అనంతరం అభ్యర్థుల డేటాను పరిశీలించి అభ్యర్థుల జాబితాను హైకమాండ్ ఖరారు చేయనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు..? ఎవరెవరు ఏ ప్రియార్టీలో ఉన్నారో చూద్దాం.
సిర్పూర్ నుంచి
1)రావి శ్రీనివాస్
2)కోరల్ల కృష్ణారెడ్డి
3)కమ్రే అనిల్ కుమార్
4)యూనస్ హుస్సేన్
చెన్నూర్ :
1.బోడ జనార్ధన్
2.నూకల రమేష్
3.దుర్గం భాస్కర్
4.గంసీ శ్రీనివాస్
5.దుర్గం అశోక్
6.మేకల రాధిక – ఎరాల హెస్పిబా
7.దసరపు శ్రీనివాస్
8.దసరపు విద్యా వర్ధిని
9.గోడిసేలా రాజ రమేష్ బాబు
10.సొంతుకు సుదర్శన్
12.మేకల శంకర్
13.తుంగపిండి రామచందర్
14.దుర్గం నరేష్
బెల్లంపల్లి : 1 గడ్డం వినోద్
2 చిలుముల శంకర్
3 కంపల్లి ఉదయ్ కాంత్
4 దాసరి విజయ
5 నాథరి స్వామి
6 రొడ్డ శారద
7 గద్దల హైమవతి
8 భవానీ చొప్పదండి
9 ముడిమడుగుల మహేందర్
10 మోహన్ దుర్గం నేత
మంచిర్యాల : 1.కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
2. కండే వీర ప్రతాప్
3దయానంద్ వంగల
4. శ్రీరాంభట్ల శరత్ కుమార్
5. ముతే సత్తయ్య
6 .తిరుపతి వర్మ అక్కల
7. మట్టపర్తి నీలకంఠేశ్వర్
ఆసిఫాబాద్ : 1 మర్సుకోల సరస్వతి
2. డాక్టర్ గణేష్ రాథోడ్
3. చౌహాన్ శ్రీనివాస్
4. శేషారావు రాథోడ్
5.అజ్మీరా శ్యామ్
6. బుర్సా పోచయ్య
7. కుర్సెంగా వెంకటేశ్వర్లు
8. బాణోత్ విలాస్
9. దారవత్ ప్రవీణ్ నాయక్
10. అనకా మంకారావు
ఖానాపూర్ : 1 వెద్మ భోజ్జు
2. భరత్ చౌహాన్
3. చారులతా రాథోడ్
4 . అజ్మీరా రేఖా నాయక్
5. బుక్యా చంద్రశేఖర్
6 .లాడియా బక్షి నాయక్
7.జాదవ్ రామ్‌కిషన్ నాయక్
8. సునీల్ జాధవ్
9.గుగ్లావెత్ కిషోర్ కుమార్
10. జధవ్ శ్రావణ్ కుమార్
11. కోట్నాక్ రమేష్
12.సబావత్ రాములు నాయక్
13. పుర్కా బాపు రావు
14 .పెండూర్ ప్రభక్కర్
15. బదావత్ వినోద్ కుమార్ నాయక్
ఆదిలాబాద్ : 1.సజీద్ ఖాన్
2.గండ్రాత్ సుజాత
3.కంది శ్రీనివాస్ రెడ్డి
4.కునింటి దామోదర్ రెడ్డి
5.అల్లూరి సంజీవ రెడ్డి
6. మునిగెల నర్సింహ
7. అమరబోయిన సాయి చరణ్ గౌడ్
8 . వై. సంజయ్ రెడ్డి
బోథ్ : 1. డా. జాదవ్ నరేష్
2. తొడసం దౌలత్ రావు
3. గోడం గణేష్
4. రాథోడ్ సేవాలాల్
5 .సబావత్ రాములు నాయక్
6. తొడసం ధనలక్ష్మి
7 .ఆడే గజేందర్
8. వన్నెల అశోక్
9. కుర్రం కోటేశ్వర్
10. కుమ్రం కోటేశ్వర్
11. వసంత్ రావ్ జాదవ్
12. ఝాదవ్ దినేష్ నాయక్
13. జల్కే పాండురంగ్
14.జాదవ్ సుభాష్ నాయక్
15. రాథోడ్ పార్వతి
16. కుతాడి కుమార్
17. కొడప జలజకు
18. సభావత్ శ్రీనివాస్
నిర్మల్ : 1 కూచాడి శ్రీహరి రావు
2. పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి
3. అంబడి రాజేశ్వర్
4. దశరథ రాజేశ్వర్
5. అల్లూరి మల్లా రెడ్డి
ముధోల్ : 1.పత్పి రెడ్డి విజయ్ కుమార్
2.సిందే ఆనంద్ రావు
3.డా. కిరణ్ కుమార్ కొమ్రేవర్
4.మహమద్ అబ్దుల్ లతీఫ్
Also Read : సీతక్కపై దాడి ప్రారంభించిన బీఆర్ఎస్ – ఆ నేత ఇక మారడా..?