News నాడు క్విడ్ ప్రో కో రేసులు…నేడు ఖండాంతరాలు దాటుతున్న ఖ్యాతి, రెండేళ్లలోనే ఎంత తేడాDecember 1, 20250 రెండేళ్లలోనే ఎంత మార్పు… పదేళ్ల పాటూ దోచుకోవడం, దాచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయకులు…తెలంగాణ ఖ్యాతిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ కేవలం రెండేళ్లలో…