Browsing: BRS

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై 30 రోజుల్లో విచారణకు సీఎం ఆదేశం; ఇరుపక్షాల కుటుంబ ఆస్తులపై న్యాయ విచారణకు హరీశ్ రావు సవాల్. ఆరోపణలు, ధృవీకరించిన వాస్తవాలు, తేలాల్సిన రికార్డులపై Polytricks విశ్లేషణ.

దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తుందా? హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు స్టే, అసెంబ్లీ vacancy, ECI షెడ్యూల్ మధ్య అసలు చట్టపరమైన లెక్క.

Section 22A వివాదం మధ్య ఎర్రవల్లి ఫాంహౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉందా అన్న అంశంపై 30 రోజుల్లో నిజనిర్ధారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆరోపణలు, నిర్ధారిత అంశాలు, ప్రజలకు అవసరమైన పారదర్శకతపై Polytricks విశ్లేషణ.

2018లో అధికారంలో ఉన్న TRS ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ సభ్యత్వం నుంచే బహిష్కరించింది. 2026లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు KCR సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతోంది. ఈ రెండు రాజకీయ దృశ్యాల మధ్య తేడా ఏమిటి?

ఇకనైనా కేసీఆర్ బయటకు రాకపోతే…బీఆర్‌ఎస్ భూస్థాపితమవ్వడం ఖాయం. కేటీఆర్, హరీష్‌రావును నమ్ముకుంటే పార్టీ మూసుకొని, మూటముల్లె సర్ధుకోవాల్సిందే. ఈ మాటలన్నది ఎవరో కాదు…సాక్షాత్తూ కేసీఆర్ గారాలపట్టి కవిత.…

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఒక దశ నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగాలి కానీ పరోక్షంగా పార్టీల…

తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టి…ఆత్మను వదిలేసి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్న పార్టీ బీఆర్‌ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు. అధికారం పోయిన తర్వాత కార్యకర్తల్ని ఆగం…

ఫార్ములా ఈ కార్ రేస్‌ స్కాంలో కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్నాళ్లూ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూసిన ఏసీబీకి గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతితో…

జూబ్లీహిల్స్‌ దెబ్బతో కుదేలయిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు శాశ్వతంగా సమాధికట్టే అవకాశం కనిపిస్తోంది. సిటీలో తమకు పట్టు ఉందని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలకు…

త్వరలోనే సిరిసిల్లకు ఉప ఎన్నిక రాబోతుందా? కేటీఆర్ రాజీనామాతో సిరిసిల్లకు మహర్ధశ పట్టబోతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.…