వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ దరఖాస్తులను పరిశీలించి వడపోత స్టార్ట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ చేపట్టిన సర్వే రిపోర్ట్.. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈవాల్టి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవుతుందని రేవంత్ స్పష్టం చేయగా… సోషల్ మీడియాలో మాత్రం ఎస్కే టీమ్ చేపట్టిన అభ్యర్థుల ఎంపిక ముగిసింది. కాంగ్రెస్ 65స్థానాల్లో గెలవబోతుంది.. ఆ స్థానాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కింది జాబితా తెగ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ గెలిచే స్థానాలు, ఓడిపోయే స్థానాలు ఇవేనంటూ ఈ జాబితా వైరల్ అవుతోంది.
ఆదిలాబాద్ – 3 సీట్లు
సిర్పూర్ – రావి శ్రీనివాసరావు – ఓటమి
చెన్నూరు – బోడ జనార్దన్ – ఓటమి
బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్ – గెలుపు
మంచిర్యాల – కొక్కిరాల సురేఖ – విజేత
ఆసిఫాబాద్ – గణేష్ రాథోడ్ – ఓటమి
ఖానాపూర్ – వినోద్ నాయక్ – ఓటమి
ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి – గెలుపు
పడవ – సదాశివ్ – ఓడిపోవడం
నిర్మల్ – శ్రీహరి రావు -విజయం
ముధోల్ – ఆనంద్ రావ్ పాటిల్ – ఓటమి
నిజామాబాద్ – 4 సీట్లు
ఆర్మూర్ – ఈరవర్తి అనిల్ – ఓటమి
బోధన్ – సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి – ఓటమి
జుక్కల్ – గంగారాం. ఎస్ – విజేత
బాన్సువాడ – ముక్తారెడ్డి రాజా రెడ్డి – ఓటమి
ఎల్లారెడ్డి – మధన్ మోహన్ రావు – గెలుపు
కామారెడ్డి – మహ్మద్ అలీ షబ్బీర్ – ఓటమి
నిజామాబాద్ (అర్బన్) – మహేష్ కుమార్ గౌడ్ – ఓటమి
నిజామాబాద్ (రూరల్) – రేకులపల్లి భూపతి రెడ్డి – గెలుపు
బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల -గెలుపు
కరీంనగర్ – 10 సీట్లు
కోరుట్ల – జువ్వాడి నర్సంగరావు – గెలుపు
జగిత్యాల – జీవన్ రెడ్డి తాటిపర్తి – గెలుపు
ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – గెలుపు
రామగుండం -రాజ్ ఠాకూర్ – గెలుపు
మంథని – శ్రీధర్ బాబు – గెలుపు
పెద్దపల్లి – చింతకుంట విజయ రమణారావు – గెలుపు
కరీంనగర్ – మేనేని రోహిత్ రావు – ఓటమి
చొప్పదండి – మేడిపల్లి సత్యం – గెలుపు
వేములవాడ – ఆది శ్రీనివాస్ – గెలుపు
సిరిసిల్ల – కెకె మహేందర్ రెడ్డి – ఓటమి
మానకొండూర్ – కవ్వంపల్లి సత్య నారాయణ – గెలుపు
హుజూరాబాద్ -బల్మూరి వెంకట్ – ఓటమి
హుస్నాబాద్ – ప్రవీణ్ రెడ్డి – గెలుపు
మెదక్ – 4 సీట్లు
సిద్దిపేట – హరికృష్ణ పూజల – ఓటమి
మెదక్ – కాంతారెడ్డి తిరుపతి రెడ్డి – ఓటమి
నారాయణఖేడ్ – సురేష్ షెట్కార్ – ఓటమి
ఆందోల్ -దామోదర రాజ నరసింహ – గెలుపు
నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్ – గెలుపు
జహీరాబాద్ – జె. గీతారెడ్డి – గెలుపు
సంగారెడ్డి – తూరుపు జయప్రకాష్ రెడ్డి – గెలుపు
పటాన్చెరు – కాట శ్రీనివాస్ గౌడ్ – ఓటమి
దుబ్బాక – రఘువర్ధన్ రెడ్డి గడిపల్లి – ఓటమి
గజ్వేల్ -తూంకుంట నర్సిరెడ్డి – ఓటమి
మహబూబ్ నగర్ – 9 సీట్లు
నారాయణపేట – కె శివకుమార్ రెడ్డి – గెలుపు
కొడంగల్ – రేవంత్ రెడ్డి – గెలుపు
మహబూబ్ నగర్ – ఎం. చంద్ర శేఖర్ – గెలుపు
జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి – గెలుపు
దేవరకద్ర – జి మధుసూధన్ రెడ్డి – గెలుపు
మక్తల్ -కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి – ఓటమి
వనపర్తి – జిల్లెల చిన్నా రెడ్డి – ఓటమి
గద్వాల్ – సరిత తిరుపతి – ఓటమి
అలంపూర్ – ఎస్ ఏ సంపత్ కుమార్ – విజేత
నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి – ఓటమి
అచ్చంపేట – చిక్కుడు వంశీకృష్ణ – గెలుపు
కల్వకుర్తి – చల్లా వంశీచంద్ రెడ్డి – ఓటమి
షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్ – గెలుపు
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు/కేతూరి వెంకటేష్ – గెలుపు
నల్గొండ – 9 సీట్లు
దేవరకొండ – బాలు నాయక్ తేజావత్ – గెలుపు
నాగార్జున సాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి – ఓటమి
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మా రెడ్డి – గెలుపు
హుజూర్‌నగర్ – నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి – గెలుపు
కోదాడ – నలమడ పద్మావతి – విజేత
సూర్యాపేట – రామిరెడ్డి దామోదర్ రెడ్డి – గెలుపు
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – గెలుపు
మునుగోడు – చలమల కృష్ణా రెడ్డి – ఓటమి
భువనగిరి – జిట్టా బాలకృష్ణ రెడ్డి – ఓటమి
నక్రేకల్ -వేముల వీరేశం – గెలుపు
తుంగతుర్తి – అద్దంకి దయాకర్ – గెలుపు
అలైర్ – బీర్ల ఐలయ్య – విజేత
వరంగల్ – 8 సీట్లు
జనగాం – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి – గెలుపు
స్టేషన్ ఘన్‌పూర్ – ఇందిరా సింగపురం – ఓటమి
పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి – గెలుపు
డోర్నకల్ – జలోత్ రామ్ చంద్రు నాయక్ – గెలుపు
మహబూబాబాద్ – బలరాం నాయక్ – ఓటమి
నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి – గెలుపు
పరకల్ – వెంకట్ రామ్ రెడ్డి – ఓటమి
వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి – గెలుపు
వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ – గెలుపు
వారదన్నపేట – జన్ను పరమజ్యోతి – ఓటమి
భూపాలపల్లె – గండ్ర సత్యనారాయణరావు -గెలుపు
ములుగు – దనసూరి అనసూయ (సీతక్క) – విజేత
రంగారెడ్డి – 7 సీట్లు
మేడ్చల్ – కాంగ్రెస్ – గెలుపు
మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు – గెలుపు
కుత్బుల్లాపూర్ – కొలన్ హన్మంత రెడ్డి – గెలుపు
కూకట్‌పల్లి – సత్యం శ్రీరంగం – ఓడిపోయింది
ఉప్పల్ – సోమశేఖర్ రెడ్డి/ రజిత పరమేశ్వర్ రెడ్డి – గెలుపు
ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగా రెడ్డి -గెలుపు
ఎల్ బీ నగర్ – జక్కిడి ప్రభాకర్ రెడ్డి – ఓటమి
మహేశ్వరం – పారిజాత నరసింహా రెడ్డి – ఓటమి
రాజేంద్ర నగర్ – కస్తూరి నరేందర్ – ఓటమి
సెరిలుంగంపల్లి – మారబోయిన రఘునాథ్ యాదవ్ – ఓటమి
చేవెళ్ల – ఎ చంద్ర శేఖర్ – గెలుపు
పరిగి – టి రామ్ మోహన్ రెడ్డి – గెలుపు
వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్ – గెలుపు
తాండూరు – కాల్వ సుజాత – ఓటమి
హైదరాబాద్ – 2 సీట్లు
ముషీరాబాద్ – అనిల్ కుమార్ యాదవ్ – ఓటమి
నాంపల్లి – మహ్మద్ ఫిరోజ్ ఖాన్ – విజేత
మలక్‌పేట – మహ్మద్ ముజఫర్ అలీఖాన్ – ఓటమి
అంబర్ పేట్ – నూతి శ్రీకాంత్ గౌడ్ – ఓటమి
ఖైరతాబాద్ – రోహిన్ రెడ్డి – ఓటమి
సనత్‌నగర్ – మర్రి ఆదిత్య రెడ్డి – ఓటమి
చార్మినార్ – మహ్మద్ గౌస్ – ఓటమి
జూబ్లీహిల్స్ – పి విజయ రెడ్డి – గెలుపు
కార్వాన్ – ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ – ఓటమి
గోషామహల్ – మెట్టు సాయి కుమార్ – ఓటమి
చాంద్రాయణగుట్ట – ఇసా బిన్ ఒబైద్ మిస్రీ – ఓటమి
యాకత్‌పురా – కె రాజేందర్ రాజు – ఓటమి
బహదూర్‌పురా – షేక్ మొహమ్మద్ కలీముద్దీన్ – ఓటమి
సికింద్రాబాద్ – ఆదమ్ సంతోష్ కుమార్ – ఓటమి
కంటోన్మెంట్ – పిడమర్తి రవి – ఓటమి
ఖమ్మం – 9 సీట్లు
పాలేరు – రాయల నాగేశ్వర్ రావు – గెలుపు
ఖమ్మం – మహ్మద్ జావేద్ – ఓటమి
కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – గెలుపు
ఇల్లెందు – కోరం కనకయ్య – గెలుపు
భద్రాచలం – పొడెం వీరయ్య – గెలుపు
మధిర – మల్లు భట్టి విక్రమార్క – గెలుపు
పినపాక – పాయం వెంకటేశ్వర్లు -గెలుపు
సత్తుపల్లి – సంభాని చంద్రశేఖర్/ మానవతా రాయ్ – గెలుపు
వైరా – బానోత్ విజయ – విజేత
అశ్వారావుపేట – జారె ఆదినారాయణ – గెలుపు
ఈ జాబితా ఫేక్ అని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. నేటి నుంచి అభ్యర్థుల జాబితా రూపొందుతుందని.. అలాంటప్పుడు గెలిచే అభ్యర్థులు, ఓడిపోయే అభ్యర్థులు వీరేనని ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈ జాబితా కొట్టిపారేసే విధంగా ఏమి లేదని… కాస్త నమ్మశక్యంగానే ఉందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.
Also Read : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే – షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్..!!