టాలీవుడ్ కాంట్రవర్సరీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పుడు ఎదో ఒక వార్తల్లో నానుతూనే ఉంటుంది. గతంలో “మా” ఆఫీసు ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన నాటి నుంచి శ్రీరెడ్డి ఫేమస్ అయిపొయింది.
Also Read : ఆ డైరక్టర్ నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా చేయాలనుకున్నాడు – ట్వింకిల్ ఖన్నా
అదే సమయంలో తనకు హీరోయిన్ అవకాశాలు ఇస్తామని వాడుకున్నారని పలువురు స్టార్ ల పేర్లు కూడా బయటపెట్టి సంచలనం రేపింది. అందుకు సంబంధి కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టి టాలీవుడ్ ను షేక్ చేసింది శ్రీరెడ్డి.
ఇటీవల శ్రీరెడ్డి చేసిన ఓ ప్రకటన సంచలనం రేపుతోంది. ప్రస్తుతం నానక్ రామ్ గూడ వద్దనున్న రామానాయుడు స్టూడియోను రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కోసం నిర్మాత సురేష్ బాబు ఇచ్చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ స్టూడియో సమీపంలో ఉండటంతో అక్కడ అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.
Also Read : ఓ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు -హీరోయిన్ అంజలి కామెంట్స్
ఈ స్టూడియోను రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఇచ్చేయడంతో అక్కడ స్టూడియో మాయం కానుంది. ఈ విషయం తెలిసిన శ్రీరెడ్డి వెంటనే రియాక్ట్ అయింది. ఆ స్టూడియో కనుమరుగు ఎందుకు చేస్తున్నార్రా.? నాకు , దగ్గుబాటి అభిరామ్ కు అక్కడే ఫస్ట్ నైట్ జరిగింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కోసం ఆ స్టూడియోను ఇచ్చేస్తే మా జ్ఞాపకాలు ఏమైపోవాలంటూ కామెంట్స్ చేసింది.
Also Read : పడక సుఖంపై రష్మీ బోల్డ్ కామెంట్స్
శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోనే తనను దగ్గుబాటి అభిరామ్ శారీరకంగా వాడుకున్నాడంటూ శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read : పవిత్ర , నరేష్ ల కాంబోలో లవ్ స్టొరీ