‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో గత కొంతకాలంగా సమంత పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమెకు అండగా ఉండవలసిన భర్త నాగ చైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒంటరిగా చావుతో పోరాడుతున్న ఆమె ఒక తోడు కోసం, ఓ నీడ కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు ఇప్పుడు అత్యవసరంగా రెండో పెళ్లి కావాలి. ఆమెను రెండో పెళ్లి చేసుకోడానికి చాలామంది క్యూ కట్టారు. కానీ అది ఆమె అస్తికోసమే అని అందరికీ తెలుసు. అలా కాదు, తనను తానుగా ప్రేమించే తోడుకోసం పరితపిస్తోంది.
ఈ పరిస్టితిలో ఆమెకు రెండో పెళ్లి అల్ రెడీ జరిగిపోయింది అనే పుకార్లు పుట్టాయి. ఈ రోజు ఉదయం కూడా ఆమెకు రెండో పెళ్లి గరిగింది అని అనే వార్త వైరల్ అయ్యింది. అది కూడా ఎవ్వరితోనో కాదు – సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో జరిగింది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మేడలో పసుపు తాడు కనిపించే ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే సమంత తన బాధను మర్చిపోవడానికి వరుసగా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆమె విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ పెళ్లి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ పెళ్లి అయ్యింది. దీనిని అపార్థం చేసుకున్న ఎవడో పోకిరి సమంత, విజయ్ దేవరకొండ పెళ్లి నిజంగానే జరిగింది అని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అదండీ విషయం. సమంత రెండో పెళ్లి ఇంకా జరగలేదు. ఈ వదంతులు ఎవ్వరు నమ్మవద్దు.
Also Read : సమంత గర్భం దాల్చితే చైతూ అబార్షన్ కూడా చేయించాడా… అందుకేనా విడిపోయింది..?