• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు – ఆసుపత్రికి తరలింపు
AndhraPradesh

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు – ఆసుపత్రికి తరలింపు

Prashanth PagillaBy Prashanth PagillaFebruary 8, 2023Updated:February 8, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో తేలిందని వెల్లడించారు.

యాంజియో పరీక్ష పూర్తయిందని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

మరికాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Also Read : మేకపాటి చంద్రశేఖర్ 18ఏళ్ళు కాపురం చేశాడు- శివచరణ్ రెడ్డి తల్లి

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

Comments are closed.

Don't Miss
Crime

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 20260

హైకోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ ఇచ్చినా నిందితుడిని అరెస్ట్ చేసిన కేసులో మాజీ ACP ఎ. కృష్ణయ్యకు ఒక నెల జైలు, ₹2,000 జరిమానా విధించారు. అయితే అప్పీల్ కోసం శిక్ష అమలును నాలుగు వారాలు నిలిపారు.

22A భూములకు 30 రోజుల డెడ్‌లైన్: హైలెవల్ కమిటీతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

September 20, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

కోర్టు రక్షణ ఉన్నా అరెస్ట్: మాజీ ACPకి నెల జైలు—శిక్ష అమలు అక్టోబర్ 19 వరకు నిలుపుదల

September 21, 2026

22A భూములకు 30 రోజుల డెడ్‌లైన్: హైలెవల్ కమిటీతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?

September 20, 2026

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version