• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » సాక్షి.. ఏంటి ఈ పిచ్చి రాతలు..!
News

సాక్షి.. ఏంటి ఈ పిచ్చి రాతలు..!

Prashanth PagillaBy Prashanth Pagillaడిసెంబర్ 22, 2022Updated:డిసెంబర్ 22, 2022వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

తెలంగాణలో కుదిరితే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి. లేదంటే బీజేపీనైనా పవర్ లో ఉండాలని ఏపీ సీఎం కోరుకుంటారు. అది ఆయన అవసరం. ఈ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయం. అందుకే అవమానకరంగా చెల్లిని టీఆర్ఎస్ సర్కార్ అరెస్ట్ చేసిన జగన్ నోరు మెదపలేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నోరు తెరిస్తే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జగన్ ఆస్తులపై విచారణ సంస్థలను రంగంలోకి దింపే ప్రమాదం ఉండటంతో కేసీఆర్ తో స్నేహాన్నే జగన్ కోరుకుంటున్నారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే…విచారణ దశలోనున్న జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కనుసైగలతో బీజేపీ జగన్ ను జైల్లో వేయించగలదు. అందుకే తన ఆస్తుల భద్రత, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా టీఆర్ఎస్ , బీజేపీలతో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు జగన్.

ఇకపోతే, తెలంగాణలో కాంగ్రెస్ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని టీఆర్ఎస్ , బీజేపీలకు అనుకూలంగా మార్చేందుకు జగన్ పత్రిక బాధ్యత తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలు హస్తం పార్టీలో ఏర్పడిన ప్రస్తుత సంక్షోభంతో మనస్తాపం చెందారని రాసుకొచ్చింది. వారంతా టీడీపీ అధినేతతో టచ్ లో ఉన్నారని.. టీడీపీలో చేరేందుకు సిద్డమయ్యారని పేర్కొంది. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన నేతలు..తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని తలుస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా మాత్రమే ఆ అవకాశం ఉంటుందని టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.ఇప్పుడు ఆరు నూరైనా ఆ నేతలు తిరిగి టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి తిరిగి వెళ్లాలనుకునే నేతలు చిన్నా చితక నేతలే తప్ప.. రేవంత్ తో సాన్నిహిత్యమున్న నేతలు కానే కాదు. కాని, జగన్ డబ్బా పత్రిక మాత్రం తెలంగాణలో కేసీఆర్ ప్రాపకం కోసం కాంగ్రెస్ ను మరింత బలహీనం చేసేందుకు టీడీపీ పేరును వాడుతూ కాంగ్రెస్ ను, మరీ ముఖ్యంగా రేవంత్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వార్త కథనాలు రాసుకొచ్చింది. టీడీపీలోకి ఎల్లో కాంగ్రెస్ అంటూ నిరాధార వార్తలు వండివార్చింది. సొంత గూటికి ఎల్లో కాంగ్రెస్ అనే వార్త పూర్తిగా బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలకు మేలు చేసేదే. ఈ వార్త వెనక  కాంగ్రెస్ క్యాడర్ ను గందరగోళానికి గురి చేసే పన్నాగముంది. దీంతో ఆ పార్టీని పూర్తిగా బలహీనపర్చాలనేది జగన్ పత్రిక ఎత్తుగడ. తద్వారా కాంగ్రెస్ లో విబేధాలు తారాస్థాయికి చేరుకుంటాయని…దాంతో కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు బీజేపీ, బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఆ పత్రిక మేనేజ్ మెంట్ వ్యూహం.

నిజానికి , సాక్షి పత్రిక తెలంగాణలో క్రిడిబిలిటీని ఎప్పుడో కోల్పోయింది. ఆ పత్రిక పాఠకులుగా వైసీపీ సానుభూతిపరులే ఉన్నారు. దాదాపు టీఆర్ఎస్ అనుకూల పత్రిక మాదిరే సాక్షిలోనూ కథనాలు వస్తున్నాయని ఆ పత్రికను చదవడమే మానేశారు. దాంతో పత్రిక కొనసాగింపు కూడా ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే పత్రిక మేనేజ్ మెంట్ రూట్ మార్చింది. అవాస్తవ కథనాలను కాస్త స్పైసీగా  పాఠకుల మనస్సు హత్తుకునేలా వార్తలు రాస్తోంది. కాని అవన్నీ నిరాధరమైనవే కావడం గమనార్హం.

Revanth Reddy Sakshi Telangana Congress Yellow Congress
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version